NewsOrbit
న్యూస్ సినిమా

Tamannah – Mehreen: తమన్నా – మెహ్రీన్‌ల ఆశలన్నీ ఆ సినిమా మీదే..!

Tamannah – Mehreen: మిల్కీ బ్యూటీ తమన్నా – యంగ్ బ్యూటీ మెహ్రీన్‌ల ఆశలన్నీ ఆ సినిమా మీదే..!అంటూ ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. ఆ సినిమానే ఎఫ్ 3. బ్లాక్ బస్టర్ ఎఫ్ 2కి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. ఇప్పటి వరకు దర్శకుడు అనిల్ రావిపూడి ఖాతాలో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి గత చిత్రం సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక అప్పటి నుంచి అనిల్ రావిపూడి పూర్తిగా ఎఫ్ 3 సినిమా మీదే ఉన్నాడు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ ఈ ఏడాది రిలీజ్ కాబోతోంది.

tamannah-mehreen all hopes are on that movie
tamannah mehreen all hopes are on that movie

అయితే, ఈ సినిమాలో నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్‌లకు గత కొంతకాలంగా సాలీడ్ హిట్స్ దక్కడం లేదు. తమన్నా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం లేదు. చెప్పాలంటే ఎఫ్ 2 సినిమా హిట్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఆ రేంజ్ హిట్ అందుకో లేకపోయింది. టివీ షోకు హోస్ట్‌గా వ్వవహరించినా అది మధ్యలో ఆగిపోయింది. ఇక అందరు స్టార్ హీరోయిన్స్ మాదిరిగా తమన్నా కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చి థ్రిల్లర్ జోనర్‌లో వెబ్ సిరీస్ చేసింది. కానీ, అవి కూడా తమన్నాకి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. నితిన్‌తో కలిసి నటించిన మాస్ట్రో కూడా తమన్నాకు ఉపయోగపడింది లేదు.

Tamannah – Mehreen: మెహ్రీన్ పరిస్థితే ఎఫ్ 3 డిసైడ్ చేయాల్సి ఉంది.

ఇక మెహ్రీన్ కూడా మంచి హిట్ అందుకొని చాలా కాలం అయింది. ఇటీవల మారుతి దర్శకత్వంలో మంచి రోజులు వచ్చాయి అనే సినిమాలో నటించింది. గతంలో బొద్దుగా ఉండే మెహ్రీన్ ఇప్పుడు చాలా నాజూకుగా తయారైంది. ఎఫ్ 3 సినిమాతో హిట్ పడితే మాత్రం తమన్నా – మెహ్రీన్ కెరీర్ ఊపందుకుంటుంది. లేదంటే ఎలా ఉంటుందో చూడాలి. తమన్నాకు ప్రస్తుతం చేతిలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా కూడా ఉంది. ఎఫ్ 3, భోళా శంకర్ సినిమాలు హిట్ అయితే తమన్నాకు ఇప్పట్లో మళ్ళీ ఇబ్బందులుండకపోవచ్చు. కానీ, మెహ్రీన్ పరిస్థితే ఎఫ్ 3 డిసైడ్ చేయాల్సి ఉంది.

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella