NewsOrbit
న్యూస్

వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిన ఇద్దరు హీరోయిన్ లు…

గత సంవత్సరం దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ సినీ ఇండస్ట్రీ ల్లో కాస్టింగ్ కౌచ్ ద్వారా బాధింపబడ్డ హీరోయిన్లు అంతా బయటకు వచ్చి తమ ఆవేదనను ‘మీ టూ’ అనే క్యాంపెయిన్ ద్వారా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అంత పెద్ద రచ్చ జరిగిన తర్వాత కూడా ఇంకా ఇండస్ట్రీలో వ్యభిచార రాకెట్ అనేది చాప కింద నీరులా చల్లగా విస్తరిస్తోంది. 

Hyderabad police bust prostitution racket, 'save' two actresses

పర్యాటక ప్రాంతాలు మరియు నగరాలలో వ్యభిచార దందాలు చాలా జోరుగా సాగుతున్నాయి. కాలేజీ అమ్మాయిలు, వివాహితలు, మోడల్స్, సినీ తారలు అని తేడా లేకుండా ఈ దాందాలు నిర్వహించే వారు అందరినీ ఉపయోగించుకున్నారు. లాక్ డౌన్ సమయం అయిపోవడంతో నటీమణులకు అలాగే మోడల్స్ కి ఉపాధి లేకుండా పోయింది.

ఇదే ఆసరాగా తీసుకుని పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపించి పర్యాటక ప్రాంతాలలో విఐపి సర్వీసులకు అమ్మాయిలను పంపిస్తున్నారు. తాజాగా పర్యాటక ప్రాంతమైన పుదుచ్చేరిలో పోలీసులు తమిళనాడుకు చెందిన ఒక వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. విలాసవంతమైన సొంత గెస్ట్ హౌస్ లో ఆ సినీ తారలతో శృంగార కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉండగా పోలీసులు ప్రవేశించి వారిని అదుపులోకి తీసుకున్నారు. 

ఒకేసారి ఇద్దరు కోలీవుడ్ నటీమణులు పట్టుబడడంతో తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.ఇక ఏకంగా  సినీ తారలని వ్యభిచార రొంపిలోకి తీసుకొచ్చిన ముఠా ఎవరై ఉంటారనే విషయాన్ని తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే పోలీసుల దాడిలో పట్టుబడ్డ ఆ కోలీవుడ్ తారలు ఎవరనే విషయం మాత్రం బయటకి రాలేదు.

author avatar
arun kanna

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!