NewsOrbit
న్యూస్ సినిమా

Tapsee : తాప్సీ చెప్పిన లాజిక్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Tapsee : తాప్సీ టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం సినిమాతో పరిచయమైన సంగతి తెలిసిందే. డెబ్యూ సినిమాతోనే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు లాంటి దర్శక దిగ్గజం తో చేసే అవకాశం అందుకుంది. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న తాప్సీ ఆ తర్వాత ప్రభాస్, రవితేజ, మంచు విష్ణు, వెంకటేష్, గోపీచంద్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అన్న మాట కి కాస్త దూరంలో ఉండిపోయింది. దాంతో బాలీవుడ్ వైపు చూసింది. బాలీవుడ్ లో వచ్చిన ఒక్కో ఛాన్స్ ని బాగా ఉపయేగించుకుంది తాప్సీ. అదృష్టం కలిసి వచ్చింది. బాలీవుడ్ లో తాప్సీ కి మంచి కథా బలమున్న సినిమాలు చేసే అవకాశం దక్కింది.

tapsee-Listening to the logic told by Tapsee, the mind must be blocked ..!
tapsee Listening to the logic told by Tapsee the mind must be blocked

ఒకవైపు జుడ్వా 2 లాంటి పక్కా ఎంటర్‌టైన్మెంట్ సినిమాలు చేస్తూనే మరో బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి సీనియర్ స్టార్ హిరోలతో సినిమాలు చేసే అవకాశాలు అందుకుంటోంది. పింక్.. బద్లా..మిషన్ మంగల్ లాంటి అద్భుతమైన సినిమాలు తాప్సీ అకౌంట్ లో చేరుతున్నాయి. తెలుగులో అవకాశాలు లేవని బాధపడే సమయం కూడా తాప్సీ కీ దొరకడం లేదు. ప్రస్తుతం తాప్సీ సంవత్సరంలో మూడు లేదా నాలు సినిమాలు మాత్రమే చేయగలుగుతున్నానని .. తన టార్గెట్ 5 సినిమాలంటూ చెప్పుకొచ్చింది. ఆ టార్గెట్ రీచ్ అయినప్పుడే పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిస్తానంటూ తెలిపింది.

Tapsee : నా పర్సనల్ లైఫ్ – ప్రొఫెషనల్ లైఫ్ వేర్వేరుగా ఉండాలని కోరుకొన్నాను.

అంతేకాదు ప్రతీ విషయంలో క్లారీటీగా మాట్లాడుతూ రియాక్ట్ అయ్యే తాప్సీ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ఎవరన్నది తెలిపింది. డెన్మార్క్ చెందిన షట్లర్ మాతియాస్ బోయ్ తో ప్రేమలో పడిందట. మాతియాస్ బోయ్ డెన్మార్క్ తరపున బాడ్మింటన్ క్రీడలో ఒలంపిక్ యూరోపియన్ గేమ్స్ లో రాణించాడు. అంతేకాదు 2012లో ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచాడు. అలాగే 2015లో యూరోపియన్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకొన్నారు. కొన్నేళ్లుగా తాప్సీ అతనితో డేటింగ్ రిలేషన్షిప్ లో ఉంది. ‘నాకు మొదటి నుంచి సినీ ఇండస్ట్రీ వారితో రిలేషన్షిప్ డేటింగ్ చేయడం ఇష్టం లేదు. నా పర్సనల్ లైఫ్ – ప్రొఫెషనల్ లైఫ్ వేర్వేరుగా ఉండాలని కోరుకొన్నాను. అందుకే వేరే రంగానికి చెందిన మాతియాస్తో ప్రేమలో పడ్డాను.. అంటూ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తి కరమైన విషయాలను తెలిపింది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!