NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

రుచి చూడండి.. నెల‌కు 10 వేల డాల‌ర్ల జీతం పొందండి.. ఎలా అంటే?

డాక్ట‌ర్‌, పోలీస్‌, సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌, మార్కెటింగ్ వంటి జాబ్స్ గురించి సాధార‌ణంగా అందికీ తెలిసే ఉంటుంది. కానీ ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్లో ఉన్న విచిత్ర‌మైన జాబ్స్ గురించి తెలిస్తే మీకు ఆశ్చర్యం క‌లుగ‌క మాన‌దు. ఎందుకంటే ప‌లు ఉద్యోగాలు చాలా ఎక్కువ‌గా ఆస‌క్తిని క‌లిగించేవిగానూ.. భలే విచిత్రంగా నూ ఉంటాయి. వేత‌నాలు సైతం భారీగానే ఉంటాయి. వాటి గురించి తెలిసిన‌ప్పుడు ఔరా అంటూ నోరెల్ల‌బెట్ట‌డం వ‌న వంతుకాక మాన‌దు !

అలాంటి వాటిల్లో కొన్ని.. న‌గ్నంగా మెనేజ‌ర్ ముందు నిల‌బ‌డ‌టం, మ‌న కొట్టుకున్న ఫెర్‌ఫ్యూమ్‌ వాస‌న పీల్చి.. ఎలా ఉందో చెప్ప‌డం, ప‌డుకునే స‌మ‌యంలో కొంత సేపు విశ్రాంతిని చేకూరేలా వారి అనుకూలంగా వారితోనే నిద్ర‌పోవ‌డం, అలాగే హోట‌ల్ గ‌దుల్లో ప‌డుకుని అక్క‌డి ప‌రిస్థితి ఎలా ఉందో చెప్ప‌డం వంటి జాబ్స్ ఉన్నాయంటే మ‌న‌కు విచిత్రంగా అనిపించిన ఇది వాస్త‌వం.. ఇలాంటి ఉద్యోగాల‌కు వేత‌నాలు త‌క్కువ‌గా ఉంటాయంటే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్టే ! ఎందుకంటే సాధార‌ణ ఉద్యోగాల జీతాల‌తో పోలిస్తే ఇలాంటి జాబ్స్ చేసేవారి వేత‌నాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి.

అయితే, రుచి, వాస‌న‌లు చూసే విచిత్ర‌మైన ఉద్యోగాలు సైతం అధికంగానే ఉంటాయి. ఇలాంటివి ఆహార ప‌ద‌ర్ధాల త‌యారీ, టీ, కాఫీ వంటి త‌యారీ సంస్థల్లో ఎక్కువ‌గా ఉంటాయి. తాజాగా “టాప్ రామ‌న్ నూడిల్స్ సంస్థ స్థాపించి 50 సంవ‌త్స‌రాలు పూర్తి అయిన సంద‌ర్భంగా ఇలాంటి ర‌క‌మైన ఓ జాబ్‌ను ఆఫ‌ర్ చేసింది. దీనికి పెద్ద‌గా చ‌దువు అక్క‌ర్లేద‌నీ… త‌మ సంస్థ‌కు చెందిన నూడిల్స్ ను వండి, వాటి రూచి చూసి ఎలా ఉందో చెబుతూ.. సంబంధిత వీడియో లింకుకు #HowDoYouTopRamen అనే హ్యాష్ ట్యాగ్‌తో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయాల‌నీ, అలాగే, ఆ పోస్టును ‌@OriginalTopRamen, @ChefMelissaKing ల‌కు ట్యాగ్ చేయాల‌ని తెలిపింది. అలాగే, మీకే ఈ జాబ్‌ను ఎందుకు ఇవ్వాలో వివ‌రిస్తూ మెయిల్ చేయాల‌ని తెలిపింది. దీనికి ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ గ‌డువు పెట్టింది. ఎంపికైనా వారికి నెల‌కు 10 వేల డాల‌ర్ల వేత‌నంతో పాటు ఆ ఉద్యోగికి 50 ఏండ్ల‌పాటు ఉచితంగా నూడిల్స్ ఆందిస్తామంటూ బంబ‌ర్ ఆఫర్ ప్ర‌క‌టించింది టాప్ రామ‌న్ నూడిల్స్ సంస్థ‌.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju