NewsOrbit
Featured టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Tata Nexon : ఐడియా అదిరింది గురూ.. ఫాలో అవ్వాల్సిందే..

Tata Nexon : ప్రయాణాలంటే మనలో చాలా మందికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది.. అందులోనూ దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్లడానికి ఇష్టపడే ఔత్సాహికులు చాలామంది ఉన్నారు.. ముఖ్యంగా కొత్త కారు, బైక్ కొన్నావా అంటే లాంగ్ డ్రైవ్ కి వెళ్లాలని ఆకాశంలో తేలిపోవాలి అని ఆశ పడుతూ ఉంటారు.. ఆధునిక రోడ్లు , సౌకర్యవంతమైన వెహికల్స్ ఉంటే ఎవరైనా ఈ విధంగా లాంగ్ రైడ్ కి వెళ్ళాలి అనుకోవడం సహజమే.. ఇటీవల ఒక వ్యక్తి తన టాటా నెక్సాన్ కారు వెనుక భాగాన్ని ట్రిప్ కి వెళ్లేటప్పుడు తనకు అనుకూలంగా ఉండే విధంగా ఒక బెడ్ రూమ్ గా మార్చిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

Tata Nexon : Tata Nexon car convert into bedroom see the video
Tata Nexon Tata Nexon car convert into bedroom see the video

ప్రముఖ కార్ల కంపెనీ దిగ్గజం టాటా మోటార్స్ కంపెనీ ప్రసిద్ధ suv టాటా నెక్సాన్.. దేశంలో అత్యంత సురక్షితమైన మోడల్ లో ఇది ఒకటి. ఇటీవల కాలంలో వాహన వినియోగదారులు వాహనాలను చాలా వరకు తమకు నచ్చినట్టుగా మార్చుకుంటున్నారు. ఇప్పుడు టాటా నెక్సాన్ సబ్ 4 మీటర్ suv కారు ను బెడ్ రూమ్ గా మార్చుకున్నారు.

Tata Nexon : Tata Nexon car convert into bedroom see the video
Tata Nexon Tata Nexon car convert into bedroom see the video

ట్రావెలింగ్ లో తగినంత నిద్ర లేకపోతే నిద్రలేమి సమస్య వల్ల అనుకున్నంతా ఎంజాయ్ చేయలేకపోతారు. చూడాల్సిన ప్రదేశాలను ఆసక్తిగా చూడలేరు. కాబట్టి ప్రయాణంలోనే కంఫర్ట్ గా నిద్రపోయేలా చూసుకోవాలి. ఇటీవల ఒక వ్యక్తి  తన టాటా నెక్సన్ కార్ వెనుకభాగాన్ని ట్రిప్ కి వెళ్లేటప్పుడు తనకు అనుకూలంగా ఉండే విధంగా ఒక బెడ్ రూం గా మార్చిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కారు వెనుక సీటు మడత పెట్టడానికి అనుకూలంగా ఉండడం వల్ల వెనుక భాగంలో చాలా స్థలం మిగులుతుంది . ఈ కారణంగా అక్కడ దుప్పట్లు పరిచారు. రాత్రి సమయంలో మరింత ఆకర్షణీయంగా ఉండడానికి వారు కారు లోపల అద్భుత లైట్లను కూడా ఏర్పాటు చేశారు వీటిని పవర్ బ్యాంకు అనుసంధానించారు. ఈ కారు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

author avatar
bharani jella

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju