NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Tata Safari :  టాటా సఫారీ మళ్ళీ అలరించనుందా ..!!

Tata Safari :  దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. సఫారీ భారత్ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్ యు వి లలో ఒకటి.. దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది కస్టమర్ల మన్ననలు పొందింది.. టాటా మోటార్స్ తమ కొత్త ఫ్లాగ్షిప్ సెవెన్ సీటర్ ఎస్ యువి ఐకానిక్ సఫారీ భారత్ మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది..

Tata Safari : Tata Safari 7- seater SUV coming
Tata Safari Tata Safari 7 seater SUV coming

Tata Safari : 2021 టాటా సఫారీ బ్రాండ్ సరికొత్త ఇంపాక్ట్ 2.0 డిజైన్ కలిగి ఉంది. ఈ కొత్త సఫారీ ఎస్యువి దాని పాత తరాలకు నివాళిగా చెప్పుకోవచ్చు. కొత్త టాటా సఫారీ కనెక్టెడ్   టెక్నాలజీతో వస్తుంది.  సెవెన్ సీటర్ సఫారీ ఇప్పుడు డాష్ బోర్డ్ చుట్టూ సాఫ్ట్ టచ్ మెటీరియల్ ను కలిగి ఉంది ‌. పెద్ద విండోస్, పనోరమిక్ సన్ రూఫ్  కాన్ఫిగరేషన్ లలో suv ని అందిస్తున్నారు. టాటా సఫారీ  లంబర్ సపోర్ట్ అడ్జస్ట్ బిలిటీ తో వస్తుంది. 8.8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది.

Tata Safari : Tata Safari 7- seater SUV coming
Tata Safari Tata Safari 7 seater SUV coming

Tata Safari : 2.0 లీటర్ టేక్ డీజిల్ ఇంజన్తో దూసుకెళ్తోంది.  లేటెస్ట్ వెర్షన్ 168 బి హెచ్ పి శక్తిని 380 nm పిక్ టాక్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఎంపీక లతో జతచేశారు. ఈ కార్ లో ఎకో, సిటీ ,స్పోర్ట్స్ మోడ్ లు ఉన్నాయి. భారతదేశంలో ఒకసారి ప్రవేశపెట్టిన టాటా సఫారీ 6 వేరియంట్స్ లో లభిస్తుంది. దీని లో XE, XM, XT ,XT+ , XZ ,XZ+ +వేరియంట్లలో లభిస్తుంది.  ఇందులో  XM, XZ ,XZ + మిడ్, టాప్ స్పెక్ వేరియంట్లు. ఇవి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికల తో అందిస్తారు. మిగతా 3 వేరియంట్లు మాన్యువల్ గేర్ బాక్స్ తో జతచేశారు. ఈ కార్  మూడు కలర్ ఆప్షన్ల తో లభిస్తుంది . ఇంకా దీని ధర నిర్ణయించలేదు. ఇది హుండాయ్ కెట్రా, జీప్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju