NewsOrbit
న్యూస్

ఓమైగాడ్ ! టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బాలయ్య ?

tdp cm position preferred to nandamuri bala krishna

కాబోయే సీఎం బాలయ్య..’ అంటూ సోషల్‌ మీడియాలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ట్వీట్లతో హోరెత్తించేశారు కొందరు అభిమానులు.అయితే అది జరిగే పనేనా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం! ‘మేం పదవులకు అలంకారం.. అంతే తప్ప, మాకు పదవులు అలంకారం కానే కాదు..

tdp cm position preferred to nandamuri bala krishna
tdp cm position preferred to nandamuri bala krishna

’ అని పలు సందర్భాల్లో నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. సినీ రంగంలో అయినా, రాజకీయ రంగంలో అయినా ఆయన వ్యవహార శౖలి అత్యంత ప్రత్యేకం. ఎవరేమనుకున్నాసరే, బాలయ్య రూటే సెపరేటు!సాధారణంగా ముక్కు సూటిగా మాట్లాడే అలవాటున్న బాలయ్య తన శైలికి భిన్నంగా వియ్యంకుడు చంద్రబాబు నాయుడు విషయంలో వ్యవహరిస్తారు.బాలయ్య మాత్రం, తన ఇంటర్వ్యూల్లో చాలా వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చేశారుగానీ, తన పదవి విషయంలో ఎక్కడా నోరు జారకుండా జాగ్రత్తపడ్డారు. ‘

స్వర్గీయ ఎన్టీఆర్‌కి నట వారసుడ్ని తానేనని బాలయ్య చెబుతుంటారుగానీ, రాజకీయంగా మాత్రం వారసుడ్ని అని గట్టిగా బల్లగుద్ది చెప్పేయలేరు. అందుక్కారణం తన బావ, వియ్యంకుడైన చంద్రబాబు, టీడీపీ అధినేతగా వున్నారు. పైగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ స్వయంగా తన కుమార్తెకి భర్త. మేనల్లుడు, అల్లుడు కూడా అయిన నారా లోకేష్‌, చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు చేపడ్తారని బాలయ్యకీ తెలుసు. ఆ విషయాన్ని పదే పదే బల్లగుద్ది చెప్పాల్సిన పనిలేదు కూడా. సో, సమీప భవిష్యత్తులో నందమూరి బాలకృష్ణ సీఎం పీఠంపై కూర్చునే అవకాశం లేదు.అంతెందుకు, బాలయ్యకు ‘మంత్రి’ అన్పించుకోవాలనే ముచ్చట వున్నా, దాన్నీ తీర్చేందుకు ఇష్టపడరు నారా చంద్రబాబునాయుడు.ఆయినా మళ్లీ టిడిపి అధికార౦లో కొచ్చినప్పుడు కదాఇవన్నీ మాట్లాడుకోవడానికనుకొందరు నెటిజన్లు చురకలు వేస్తున్నారు.ఆ పార్టీకి అంత సీన్ లేదన్నది వారి అభిప్రాయం అన్నమాట!

author avatar
Yandamuri

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?