NewsOrbit
న్యూస్

‘లక్ష్మీస్‌ ఎన్‌టిఆర్’ పై ఈసీకి ఫిర్యాదు

ఢిల్లీ : ఎన్‌టిఆర్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్‌టిఆర్’ చిత్ర విడుదలను నిలిపివేయాలని కోరుతూ టిడిపి కార్యకర్త దేవీబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాడు.

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపేలా ఈ చిత్రం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రను నెగిటివ్‌గా చూపించారని, ఈ చిత్రం ఓటర్లపై ప్రభావం చూపుతుందని దేవీబాబు అభ్యంతరం తెలిపారు.

ఏప్రిల్‌ 11 వరకు ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు కాపీని స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పరిశీలన కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపారు.

మరోవైపు ఫిర్యాదుపై రాంగోపాల్ వర్మ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు చేసింది. చంద్రబాబును నెగెటివ్‌గా చూపించారని టిడిపి భావిస్తోంది. నిజాన్ని ఎవరూ దాచలేరని టిడిపి నేతలు గుర్తుపెట్టుకోవాలి’ అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

ఈ నెల 22న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను  విడుదల చేస్తున్నట్టు రాంగోపాల్ వర్మ ప్రకటించారు.

 

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Leave a Comment