NewsOrbit
న్యూస్

జగన్ ప్రభుత్వమే టార్గెట్ గా రెండు సెన్సేషనల్ పిటీషన్లు – హై కోర్టు లో స్ట్రాంగ్ వాదన??

హైకోర్టు పేరు చెబితేనే వైకాపా నేతలు తలలుపట్టుకుంటున్న పరిస్థితి అని కామెంట్లు వస్తున్న సమయమిది! ఏ విషయాలపై ఎవరు కోర్టుకు వెళ్లినా.. ఉన్నత న్యాయస్థానం నుంచి జగన్ సర్కార్ కు మెజారిటీ కేసుల్లో మొట్టికాయలు పడిపోతున్నాయి! నిజం చెప్పాలంటే… గత ఏడాదిలో ప్రతిపక్షాలు చేసిందేమీ లేదు కానీ, హైకోర్టే ఆ పాత్ర పోషించిందని కూడా కామెంట్లు వచ్చాయి. ఈ క్రమంలో మరోసారి జగన్ సర్కార్ పై హైకోర్టును ఆశ్రయించింది టీడీపీ. ఈ విషయంలో టీడీపీ ఎమ్మెల్సీ హైకోర్టులో రెండు పిటిషన్లు ధాఖలు చేశారు.

మండలి రద్దు కోసం శాసనసభ చేసిన తీర్మానం ఎమ్మెల్సీల హక్కుల్ని కాలరాసేలా ఉందని.. సీఆర్డీఏ రద్దు బిల్లు విషయంలో ఏపీ సర్కార్ చేస్తున్న పని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో… పాలన వికేంద్రీకరణ బిల్లు (మూడు రాజధానుల బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లు, శాసనసమండలి రద్దు వ్యవహారం మరో మలుపు తిరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీంతో… బంతి హైకోర్టు చేతిల్లోకి వెళ్లిన తర్వాత వైకాపా నేతలకు కాస్త టెన్షన్ అనే చెప్పాలి!

ఈ క్రమంలో… శాసనసభ ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు సెలక్ట్‌ కమిటీకి పంపించిన అనంతరం… కేవలం రాజకీయ ప్రయోజనలాకోసం శాసన మండలిని రద్దు చేయాలని తీర్మానం చేశారని దీపక్ రెడ్డి ఆ పిటిషన్ ‌లో ప్రస్తావించారు. పార్లమెంటులో దీనిపై ఎలాంటి బిల్లు, చట్టం చేయకుండా లోక్‌ సభ సెక్రటరీ జనరల్ ‌ను ఆదేశించాలని కోరారు. గతంలో శాసనమండలి సెలక్ట్‌ కమిటీకి పంపిన బిల్లుల్ని మళ్లీ శాసనసభలో ప్రవేశపెట్టారని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ బిల్లుల్ని మరోసారి మండలికి పంపించారని గుర్తు చేశారు. ఆ బిల్లుల్ని మండలి చైర్మన్‌ తన అధికారాల మేరకు సెలక్ట్‌ కమిటీకి సిఫారసు చేశారని గుర్తు చేశారు. కానీ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు చైర్మన్‌ ఆదేశాలను పాటించలేదని పిటిషన్‌లో వివరించారు.

Related posts

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju