త్వరలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరపున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండటంతో గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ వరకు వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీల నాయకులు హైకమాండ్ ఇచ్చే ఆదేశాలు అనుసరించేలా తిరుపతిలో పార్టీ కార్యాలయాన్ని ఈనెల 17వ తారీఖున ఏర్పాటు చేయబోతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోన రావటం తో 17 వ తారీకు తిరుపతి లో ప్రారంభించే పార్టీ కార్యాలయానికి ఆయన రాకపోవచ్చు అనే టాక్ వినపడుతోంది. మరోపక్క తిరుపతి ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు విగ్రహాలు ధ్వంసం వంటి విషయాలను లేవనెత్తి మతపరంగా అధికార పార్టీని ఇరుకున పెట్టే రీతిలో ప్రచారం చేసుకోవడానికి చంద్రబాబు అండ్ కో రెడీ అవుతున్నట్లు ఏపీ రాజకీయవర్గాలలో టాక్ వినబడుతోంది. ఈ విధంగా వ్యవహరిస్తే ఒకపక్క జగన్ ని ఇరుకున పెట్టినట్లు అవుతుంది అని మరోపక్క బీజేపీకి దగ్గరయ్యే అవకాశం ఉందని తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ స్ట్రాటజీ ఇదే అన్న టాక్ గట్టిగా వినబడుతోంది.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…