రోడ్డు ప్రమాదంలో అచ్చెన్నాయుడుకి గాయాలు

Share

విశాఖపట్నం: టిడిపి నేత, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి  విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జరిగింది. కారు డివైడర్  ను ఢీకొట్టడంతో జరిగిన ఈ ప్రమాదంలో అచ్చెన్నాయుడుకి స్వల్ప గాయాలయ్యాయి. సమీపంలోని ఆసుపత్రిలో అయనకు ప్రధమ చికిత్స చేశారు.

 


Share

Related posts

Today Horoscope సెప్టెంబర్ 29th మంగళవారం మీ రాశి ఫలాలు

Sree matha

ఈ మ్యాజిక్ రైస్ గురించి విన్నారా..? ఎప్పుడైనా ..?

bharani jella

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య మిస్సమ్మ మూడో ఎపిసోడ్ వచ్చేసింది

Varun G

Leave a Comment