NewsOrbit
న్యూస్

‘అమరావతి రైతుల ఓదార్పు మాటేంటి!?’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం రాధ తుళ్లూరులో రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం లేదని అన్నారు. పెద్దల సభ అనేది సలహాలు, సూచనలు ఇస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు ముందుగా రాజ్యాంగం అంటే ఏమిటో తెలుసుకోవాలని రాధ సూచించారు. శాసన, పరిపాలనా వ్యవస్థలు ఒకే చోట ఉండాలన్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి చెందిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు చేసిన జగన్ నేడు రాజధాని ప్రాంతంలో 30 మంది చనిపోతే ఓదార్పు యాత్ర ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వేలాది మంది రైతులు ఆందోళనతో కుటుంబాలతో సహా రోడ్డుపైకి వచ్చి కూర్చుంటే సిఎం రాకపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలైనా  వచ్చి పరామర్శించలేదని విమర్శించారు. జగన్ అంతా రెవర్స్ టెండరింగ్‌లో వెళుతున్నారనీ, ఒక సారి రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే ప్రజలు కూడా రివర్స్ టెండరింగ్‌లో బుద్ది చెబుతారని రాధ అన్నారు.

అమరావతి ప్రాంత రైతాంగ ఉద్యమాన్ని ఒక కులానికో, వర్గానికో అంటగడుతున్నారనీ, రైతుల త్యాగాలను అవహేళన చేస్తున్నారని రాధ విమర్శించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Leave a Comment