NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP : టీడీపీ ఎంపీ కేశినేని నాని కి సొంత పార్టీలో సెగ..!!

TDP : రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. పార్టీ గుర్తు పై మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

TDP MP Kesineni Nani's own party Sega .. !!
TDP MP Kesineni Nani’s own party Sega .. !!

ఎలా ఉంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఈ విషయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని కి సొంత పార్టీలోనే సెగ గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టు కృష్ణా జిల్లా రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల టికెట్ల పంచాయితీ టిడిపి అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి నుండి ఈ విషయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని దూకుడుగా వ్యవహరిస్తే ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో..తాజాగా ఆయనకు చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం. సొంత పార్టీ కార్యకర్తలు ఎంపీ కేశినేని నాని కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విజయవాడలో కలకలం సృష్టించడం జరిగింది. నేరుగా ఆయన కార్యాలయం ఎదుట కార్యకర్తలు ఆందోళనకు దిగటం మాత్రమే గాక ఎంపీకి వ్యతిరేకంగా ప్రచారానికి రెడీ అవుతున్నట్లు పార్టీలో టాక్. ముఖ్యంగా 34 వ డివిజన్ అభ్యర్థి మార్పుతో ఈ వివాదం రాజుకుంది. దీంతో టీడీపీ కార్యకర్తల నేరుగా ఎంపీ కేశినేని కార్యాలయం ఎదుట ధర్నాకు దిగటం మాత్రమే కాక లోపలికి వెళ్లే ప్రయత్నాలు చేయటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలకు మరియు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 34 వ డివిజన్ టికెట్ ఈ విషయంలో కేశినేని నాని తగ్గాలని లేకపోతే ఇక్కడినుండి కదిలే ప్రసక్తి లేదు అంటూ టిడిపి కార్యకర్తలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju