ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బాబు మారకపోతే జగన్ విషయంలో మళ్లీ అదే జరుగుద్ది అంటున్న టీడీపీ సీనియర్ నేత..!!

Share

తెలుగు రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పటంలో సొంత పార్టీ అయినా ఇంకా ఎలాంటి విషయమైనా ముందుండి రాజకీయ నేతల్లో ఒకరు టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. అప్పట్లో స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అంటూ టిడిపి ఎంపీలు పార్లమెంటు పరిధిలో అనేక రీతులుగా ధర్నాలు చేస్తున్న సమయంలో సొంత పార్టీకే కౌంటర్లు వేస్తూ ఇలాంటి వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు అంటూ జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం అప్పట్లో సొంత పార్టీని ఇరుకున పెట్టే విధంగా చేశాయి.

JC Diwakar Reddy Was Duped Rs 6 Lakhs By His Car Driver2019 ఎన్నికల్లో పోటీచేసిన జెసి దివాకర్ రెడ్డి ఓడిపోవడంతో ప్రస్తుతం రాజకీయంగా ఇంకా అనేక రీతులుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ అనేక కేసులలో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇటీవల పోలీసులపై కూడా నోరు పారేసుకోవడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పై తీవ్రస్థాయిలో జెసి దివాకర్ రెడ్డి మండిపడ్డారు.

 

చంద్రబాబు లో లోపాలను ఎన్నోసార్లు ఎత్తిచూపిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా ఆయన మారకపోతే మరోసారి జగన్ చేతిలో చావుదెబ్బ తప్పదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. మార్పు రావటం కష్టమే అన్నట్టుగా ఉన్నట్లు భవిష్యత్తులో కూడా రాదు అన్నట్టు వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాలలో సీనియర్ అయిన మాత్రాన పార్టీలో మిగతా వారిని అలా చూడకూడదని.. నేను ఆయనతో పాటు సమాన రాజకీయాలు చేయడం జరిగింది. మమ్మల్ని కూడా చిన్న పిల్లలు లాగా చూస్తే ఎలా? ఈ విషయంలో ఆయన ఎంత త్వరగా మారితే అంత మేలు పార్టీకి జరుగుతుంది అంటూ స్పష్టం చేశారు.


Share

Related posts

పవన్ కళ్యాణ్ – రానా సినిమా మొదలవ్వాలంటే సాయి పల్లవి రావాలి ..?

GRK

Kodali Nani : మంత్రి కొడాలి నానికి బిగ్ రిలీఫ్..! మీడియా కళ్ళు బైర్లు కమ్మే న్యూస్ చెప్పిన సర్పంచి అనూష..!!

Yandamuri

Dry Amla: ప్రతిరోజు అన్నం తిన్న తరువాత ఇవి రెండు తినండి.. హాస్పిటల్ కి వెళ్ళే అవసరం వుండదు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar