NewsOrbit
న్యూస్ హెల్త్

Tea : ఈ టీ ఎప్పుడైనా ట్రై చేశారా..!!

Tea : మంచినీటి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది తాగుతున్నది టీనే.. ముఖ్యంగా మన దేశంలో టీ లవర్స్ కోట్లలో ఉన్నారు.. రెగ్యులర్ టీ కంటే  బ్లాక్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది.. ఇది కామొల్లియా సినెసిస్ అనే మొక్క ఆకుల పొడి ద్వారా తయారవుతుంది.. ఇది వివిధ రంగుల్లో లభిస్తుంది.  ఈ టీ మిగతా టీ ల కంటే చాలా మెలైనది.. ఇప్పుడు  బ్లాక్ టీ ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

Tea : see the black Tea benefits
Tea see the black Tea benefits

black tea  బ్లాక్ టీ తో ప్రయోజనాలు ..
* నోటి ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది.
* దీర్ఘకాలిక వ్యాధులు, ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.

* గుండె జబ్బులను అరికడుతుంది.
* కొవ్వు కరిగిస్తుంది.
* రోజుకు ఒక కప్పు బ్లాక్ టీ తాగితే బరువు తగ్గుతారు.
* బ్రెస్ట్ కాన్సర్ ను అడ్డుకొంటుంది.
*డయేరియా నుంచి ఉపశమనం లభిస్తుంది.
* చేడు కొలస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలస్ట్రాల్ ను పెంచుతుంది.
* బ్లాక్ టీ తాగడం వలన రోజంతా ఉత్సాహం గా ఉంటారు.
* ఎముకలకు బలాన్ని ఇస్తుంది.
* దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులకు కారణమయ్యే వైరస్ ను సమర్థవంతం గా పోరాడతాయి.

Tea : see the black Tea benefits
Tea see the black Tea benefits

* బ్రెయిన్ , నాడీ కణాల వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది..
* దీని లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడతాయి .
* శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
* గుండె జబ్బులను అరికడుతుంది.
* కొవ్వు కరిగిస్తుంది.
* ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతుంది.
* తక్షణ శక్తి లభిస్తుంది.
* జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
* రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju