NewsOrbit
న్యూస్ హెల్త్

రుచికరమైన ఈ టీ ని చల్ల చల్లగా తాగేయండి!!

రుచికరమైన ఈ టీ ని చల్ల చల్లగా తాగేయండి!!

ప్యాషన్ టీ గురించి తెలుసుకునే ముందు ప్యాషన్ ఫ్రూట్ గురించి వివరం గా తెలుసుకుందాం. ఇవి జామ కాయల కంటే చిన్నసైజులో ఉండే పర్పుల్, ఎరుపు రంగు లో కనిపించే తియ్యటి, పుల్లటి పండ్లు ఇవి.వీటి నిండా పోషకాలే ఉంటాయి. ఇవి ఎక్కువగా వేడి ఉండే ప్రాంతా ల్లో పెరుగుతాయి. ప్రధానం గా  ఈ పంటను ఎక్కువగా వియత్నాం ప్రజలు పండిస్తున్నారు.

రుచికరమైన ఈ టీ ని చల్ల చల్లగా తాగేయండి!!

ప్యాషన్ పండ్ల తోట ల్లో కిఅడుగు పెట్టగానే తియ్యటి వాసన వస్తుంది. అందువల్ల ఈ పండ్ల పై పరిశోధనలు కూడా చేశారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివని తేలింది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ A, విటమిన్ C, ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ పండ్లను మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఇవి తింటే విశ్రాంతి కలుగుతున్న భావన  కలిగిస్తున్నాయి. ఒత్తిడి దూరం చేస్తున్నాయి. బాగా నిద్ర పట్టేలా చేయడానికి ఉపయోగ పడుతున్నాయి.

కంటిచూపును మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. రేచీకటి ని తగ్గిస్తుంది.వీటిలోని ఫైబర్ జీర్ణక్రియ ను మెరుగుపరుస్తుంది. మలబద్ధకానికి కూడా ఇది  మంచి మందు.ఈ పండ్లలో ఐరన్ ఎక్కువగా ఉండడం వలన ఇవి మన రక్తం లో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. వీటిలోని కాపర్, పొటాషియం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. సోడియం, పొటాషియం వల్ల బీపీ అదుపు లో ఉంటుంది. మన ఎముకలు బలంగా ఉండేందుకు కూడా ఈ పండ్లు ఉపయోగపడతాయి.

మరో ముఖ్య విషయమేంటంటే ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న కేన్సర్‌కి ఈ పండ్లు అడ్డుకుంటున్నాయి. వీటిలో ని ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ పదార్థాలు నోరు, ఊపిరితిత్తుల్లో పుండ్ల ను తగ్గిస్తూ కేన్సర్‌పై పోరాడుతున్నాయి. పాడైన కణాలబదులు  మంచి కణాల్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఆస్తమా తో బాధపడేవారు, ఈ పండ్ల తొక్క నుంచీ వచ్చే వాసన పీల్చితే, ఉపశమనం గా ఉంటుందని తాజా పరిశోధనల్లో బయట పడింది.

ప్యాషన్ ఫ్రూట్ టీ తయారీ విధానం తెలుసుకుందాం ఎన్నో ప్రయోజనాలు ఉండబట్టే… ఈ పండు తో ఐస్ టీ తయారు చేస్తున్నారు. ఈ పండును చాన్లియో అని వియత్నాం ప్రజలు అంటుంటారు. వీటితోనే రోజూ వాళ్లు ఐస్ టీ తాగుతుంటారు . ఈ టీ తయారీ కి కావాల్సినవి…ప్యాషన్ ఫ్రూట్స్, గ్రీన్ టీ బ్యాగ్స్, తేనె, నీరు, ఐస్.

ముందుగా గ్రీన్ టీ తయారు చేసుకుని అందులో తేనె కలుపుకోవాలి. దాన్ని చల్లబరుచుకోవాలి.ఇప్పుడు అందులో ప్యాషన్ ఫ్రూట్ గుజ్జు వేస్తే, ప్యాషన్ ఫ్రూట్ టీ తయారైనట్టే. దానిలో  కొన్ని ఐస్ ముక్కలు వేసుకొని తాగేయడమే. ఫ్యాషన్ పండు గింజలు కూడా తినేయవచ్చు. అందువల్ల గింజలతో సహా ఐస్ టీ తయారు చేసుకోవచ్చు. గింజలు లేకుండా కూడా టీ చేసుకోవచ్చు.

ప్రస్తుతం మార్కెట్‌లో ప్యాషన్ ఫ్రూట్ టీ బ్యాగ్స్, ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ టీ బ్యాగ్స్ దొరుకుతున్నాయి. ఈ-కామర్స్ సైట్ల లో కూడా ఇవి కొనుగోలు చేయవచ్చు. అవి కొనుక్కొని తాగినా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారని పరిశోధకులు తెలియ చేసారు.

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?