NewsOrbit
న్యూస్ సినిమా

పవన్ కళ్యాణ్ సెట్ లో అడుగు పెట్టగానే వకీల్ సాబ్ టీజర్ డేట్ లాక్ చేశారట ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా గురించే ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే మూడేళ్ళ తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద చూడబోతున్నామన్న ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇలా ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అంతకంత లేటవుతూ గత మే 15 న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంకా రిలీజ్ డేట్ లాక్ చేయలేకపోయారు. కారణం అందరికి తెలిసిందే. కాగా గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ నవంబర్ 1 నుంచి మళ్ళీ వకీల్ సాబ్ షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Pawan Kalyan's Vakeel Saab teaser to release on October 25? - Movies News

కాగా అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సెట్ లో అడుగుపెట్టినట్టు తాజా సమాచారం. పవన్ కళ్యాణ్ తో పాటు మితగా తారాగణం కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. కరోనా నిబంధనల తో పాటు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ చిత్రీకరణ మొదలు పెట్టినట్టు సమాచారం. కాగా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వకీల్ సాబ్ నుంచి మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న టీజర్ ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 రోజులకి పైగానే బల్క్ డేట్స్ కేటాయించాడట. నాన్ స్టాప్ గా పవన్ కళ్యాణ్ పాల్గొంటే ఈ నెలాఖరు కల్లా గుమ్మడికాయ కొట్టేస్తారని అంటున్నారు. అంతేకాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద తెరకెక్కించబోతున్న కోర్ట్ సీన్స్ నుంచి టీజర్ కి కావలసిన షాట్స్ ని తీసి హిందీ, తమిళం కంటే ధీటుగా టీజర్ ని రెడీ చేయనున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ టీజర్ ని దీపావళి పండుగ నాడు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

 

 

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju