NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

Pawan Kalyan: అధినేత పవన్ కళ్యాణ్ ఇవేళ (సోమవారం) తాడేపల్లిగూడెం, ఉంగుటూరు పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఈరోజు ప్రచారానికి ఆయనకు ఊహించని అంతరాయం ఏర్పడింది. పవన్ ప్రయాణించాల్సిన హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. హెలికాఫ్టర్ ఇంజన్ స్టార్ట్ అయినప్పటికీ పైకి ఎగరడంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా పర్యటను పవన్ కళ్యాణ్ రద్దు చేసుకున్నారు.

Pawan Kalyan

ఈ రోజు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో ఎన్నికల ప్రచార సభల్లో పవన్ పాల్గొనాల్సి ఉంది. అయితే   టేకాఫ్ సమయంలో హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తిరిగి చేబ్రోలులోని తన నివాసానికి వెళ్లిపోయారు. కాగా, రేపు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?