NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కడపలో శుక్రవారం ప్రచారం చేసిన సీఎం వైఎస్ జగన్ .. కాంగ్రెస్ పార్టీ గురించి, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గురించి పరోక్షంగా విమర్శలు చేశారు.

Revanth Reddy

ఇదే సందర్భంలో చంద్రబాబు శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు జగన్. జగన్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు.

తన మీద పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేసిన ఆరోపణలకు విలువ లేదని రేవంత్ అన్నారు. చంద్రబాబుతో తనకు రాజకీయ సంబంధాలు లేవని అన్నారు. ఏపీలో షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి తన వంతు సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. ఏపీలో షర్మిల పెద్ద నాయకురాలని, ఆమెను గెలిపించడానికి రాహుల్ గాంధీ ఏపీ పర్యటనకు వెళ్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇక సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా జగన్ ను నమ్మడం లేదని అన్నారు. సొంత చిన్నాన్న హత్య గురించి తల్లి, చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వాలని సూచిస్తున్నానని అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్న తనకు స్వరాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని రేవంత్ స్పష్టం చేశారు.

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N