తెలంగాణాకు ఐదు మెడికల్ కాలేజీలు

75 views

హైదరాబాదు, జనవరి 5: తెలంగాణా రాష్ట్రానికి మరో ఐదు మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయి.  దీంతో రెండు వేల ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగనున్నాయి. మెడికల్ కళాశాలలు పెరగడం వల్ల డాక్టర్ కోర్సు చేయాలన్న యువతీ యువకుల కల సాకారం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.