NewsOrbit
న్యూస్

Women: తెలంగాణ మహిళలకు శుభవార్త.. రూ.3000 ఖర్చుతో రూ.30 వేలకు పైగా లాభం..!

telangana goverment fashion designing course

Women: నేటి మహిళలు ప్రతి రంగంలో రాణిస్తున్నారు. కానీ నేటికీ మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. చదువుకుని ఉద్యోగాలు చేయాలనుకునే మహిళలు ఉన్నారు. ఆయనప్పటికీ పెళ్లి,పిల్లలు కుటుంబం బాధ్యతలతో ఇంటికి పరిమితమవుతున్నారు. అలాంటి మహిళల కోసం మేము మంచి వ్యాపారం గురించి చెప్పబోతున్నాం..ఇంటి వద్ద ఖాళీగా ఉండి సంపాదించాలనుకునే మహిళలకు ఇది ప్రత్యేకం. ఈ వ్యాపారానికి ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.

telangana goverment fashion designing course
telangana goverment fashion designing course

కాస్త సమయం కేటాయిస్తే చాలు ప్రతినెలా వేళల్లో ఆదాయం సంపాదించవచ్చు. అలాంటి వ్యాపార ఆలోచనే ఫ్యాషన్ డిజైనింగ్. ప్రస్తుతం మార్కెట్లో దీనికి చక్కటి అవకాశం ఉంది. చాలామంది డిజైనర్ దుస్తులను ధరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మీరు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేసినట్లయితే చక్కటి ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా మ్యారేజ్ ఇతర ఫంక్షన్లకు ఫ్యాషన్ డిజైనర్లను ఆశ్రయిస్తుంటారు. దీన్ని మీరు వ్యాపార అవకాశంగా మార్చుకుంటే మంచి డబ్బును సంపాదించవచ్చు.

ఇక ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లు గుర్తుకు వస్తాయి.లక్షలాది ఫీజులు చెల్లించాలి.అలాంటి భయం అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తక్కువ ధరకే సెట్విన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అందిస్తుంది.ఈ ఫ్యాషన్ డిజైనింగ్ సర్టిఫికెట్ కోర్సులు నేర్చుకుంటే మీరు సొంతంగా బోటిక్ పెట్టుకోవచ్చు. దీంతో చక్కటి ఆదాయం పొందవచ్చు. ఇక ఫీజు విషయానికి వస్తే కేవలం 3000 చెల్లిస్తే సరిపోతుంది. కూడా మూడు నెలలు మాత్రమే ఈ కోర్సు నేర్చుకోవాలంటే చదువుతో సంబంధం లేదు. పదవ తరగతి ఫెయిల్ అయిన వారు కూడా పరవాలేదు.

ఈ సర్టిఫికెట్ కోర్స్ ద్వారా మీరు బ్రాండెడ్ బోటిక్ షాపుల్లో కూడా ఉద్యోగం పొందవచ్చు. అంతేకాదు మీరు సొంతంగా బోటిక్ ను తెరచవచ్చు. సినీ ఇండస్ట్రీలో కూడా ఫ్యాషన్ డిజైనర్లకు చాలా డిమాండ్ ఉంది. విదేశాల్లోనూ ఈ కోర్సు చేసిన వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో పలు గార్మెంట్ సంస్థలు ఫ్యాషన్ డిజైనర్లను నియమించుకుంటున్నారు. వీరికి లక్షల్లో జీతాలు కూడా ఆఫర్ చేస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N