NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Governer : పేదలకు ‘రాజ’ భోజనం అందుబాటులోకి తెస్తున్న తెలంగాణ గవర్నర్!దేశంలోనే ఇది ప్రథమం!!

Telangana Governer : తెలంగాణకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్… ప్రతి పనిలో తన మార్క్ చూపిస్తున్నారు.

Telangana governor making 'royal' meal available to the poor! This is the first in the country !!
Telangana governor making ‘royal’ meal available to the poor! This is the first in the country !!

ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తోంది ఇందులో భాగంగానే ఆమె తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. గవర్నర్ గా రాకముందు తమిళనాడులో బీజేపీ పక్షాన అగ్రనాయకురాలు గా ఉన్న ఆమె ప్రజలతో మమేకమై పని చేశారు.ఇప్పుడు గవర్నర్ గా ఉన్నప్పటికీ ప్రజలతో సంబంధాలు పెట్టుకుంటేనే ఆ పదవికి ,తనకు కూడా ఫేస్ వ్యాల్యూ వస్తుందని ఆమె భావిస్తున్నారు.ఈ మధ్య కాలంలో అదే పనిలో ఉన్నారు.ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్లి ప్రతి రోజూ పేదలకు రాజ్ భవన్ భోజనం అందించాలని తాజాగా నిర్ణయించారు. సోమవారం నుండి ఇందులో భాగంగా సోమాజీగూడలోని రాజ్‌భవన్‌లో ఈ స్కీంను అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాజ్‌భవన్ ఆవరణలో రోజూ పేదలకు రెండుపూటలా భోజనం పెడతారు. మధ్యాహ్నం, రాత్రి సమయంలో పేదవారు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ విధంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తన మంచి మనసును చాటుకున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా కొత్త పథకాన్ని ప్రకటించారు. రాజ్‌భవన్ అన్నం పేరుతో ఒక పథకాన్ని ఈ మధ్యాహ్నం గవర్నర్ తమిళసై స్వయంగా ప్రారంభించారు .

Telangana Governer : ఉచిత భోజనం కాదా?

అయితే, ఇది ఉచిత భోజన సదుపాయం కాదని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కొద్ది మొత్తంలో డబ్బు చెల్లించి తినవచ్చని తెలిపారు. ప్రతి రోజూ 500 మందికి తక్కువ ఛార్జీతో భోజనం పెట్టేలా దీన్ని రూపొందించినట్లు రాజ్ భవన్ అధికారులు తెలిపారు. ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఈ కార్యక్రమం పేదలకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. రాజ్‌భవన్‌లో ఈ పథకం అమలు చేస్తున్నందున.. భోజనం, కూరల విషయంలో కచ్చితంగా నాణ్యత పాటిస్తారని చెబుతున్నారు.

ఇదేమైనా పోటీ పథకమా?

ఇదిలావుంటే, తెలంగాణ వ్యాప్తంగా రూ.5 భోజనం పథకాన్ని అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి సమయంలో గవర్నర్ తమిళిసై తాజాగా ఆమె ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె మున్ముందు ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే అంశం హాట్ టాపిక్ అవుతోంది.

 

author avatar
Yandamuri

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!