వాన్‌పిక్ ప్రాజెక్టు లిమిటెడ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ చెల్లదని హైకోర్టు తెలిపింది. వైఎస్ఆర్ హయాంలో ఉమ్మడి ఏపిలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటునకు గానూ వాక్‌పిక్ ప్రాజెక్ట్స్ కు గుంటూరు, ప్రకాశం జిల్లాలో 12,293 ఎకరాల భూముల కేటాయింపు జరిగింది. వాన్పిప్ ఫోర్ట్స్ ప్రాజెక్టు పేరుతో సొంత వాటా అధికంగా ఉన్న వాన్సిప్ ప్రాజెక్టు లిమిటెడ్ కు భూ కేటాయింపులు, రాయితీలు కల్పించారని సీబీఐ ఆరోపించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా భూకేటాయింపులు చేయడంతో పాటు ప్రాజెక్టులో రాక్ వాటా తగ్గింపు సహా అన్ని జరిగాయని అభియోగాలు మోపింది.
నిబంధనలకు విరుద్దంగా భూకేటాయింపులు, కొనుగోళ్లు జరిగాయని రాక్ నుండి ప్రాజెక్టు నిమిత్తం వచ్చిన నిధులు మళ్లించారని ఆరోపించింది. హైదరాబాద్ సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు. సీబీఐ చార్జిషీటు చెల్లదంటూ తెలంగాణ హైకోర్టులో వాన్ పిక్ ప్రాజెక్ట్స్ క్వాష్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. సీబీఐ అభియోగాలను కొట్టివేస్తూ క్వాష్ పిటిషన్ కు అనుమతి ఇచ్చింది. దీంతో వాన్ పిక్ కు ఊరట లభించినట్లు అయ్యింది.
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…
సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…
ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…
"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…