NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: జనసేనకు ఆర్టీఏ అధికారులు షాక్ .. వారాహి రిజిస్ట్రేషన్ తిరస్కరణ

Pawan Kalyan Varahi yatra starts from tomorrow Andhra Pradesh

Janasena:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం సిద్దం చేసుకున్న వారాహి వాహనంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వాహనం ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉండటంపై ఏపి మాజీ మంత్రి, మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తప్పుబడుతూ విమర్శలు చేశారు. ఆ కలర్ ఉంటే రిజిస్ట్రేషన్ జరగదని కూడా చెప్పారు పేర్ని నాని. పేర్ని నాని చెప్పినట్లుగానే హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు ఆ వాహనం రిజిస్ట్రేషన్ కు పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తొంది. దీంతో రిజిస్ట్రేషన్ వాయిదా పడింది.

Pawan Kalyan Varahi yatra starts from tomorrow Andhra Pradesh
Telangana RTA Rejects Registration of Janasena chief Pawan Kalyans Varahi vehicle

KCRs BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

లారీ ఛాసిస్ ను బస్ గా మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బస్సు అని చెప్పినప్పుడు బస్సుకు ఉండాల్సిన ఎత్తు కంటే ఎక్కువగా ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఆర్మీకి సంబంధించిన వాహనాలకు మాత్రమే ఉపయోగించాల్సిన అలివ్ గ్రీన్ కలర్ ను ఒక ప్రైవేటు వాహనానికి ఉపయోగిస్తారని ఆర్టీఏ అధికారులు ప్రశ్నించారు. అదే విధంగా మైన్స్ లో వాహనాలకు ఉపయోగించే టైర్లను రోడ్ల మీద వినియోగించే వాహనానికి ఎలా వాడతారని ప్రశ్నించినట్లు సమాచారం. ఇలా ఆర్టీఏ అధికారులు పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఇవి అన్నీ మార్చుకుని మార్పు చేసుకుని వస్తే రిజిస్ట్రేషన్ చేయగలమని ఆర్ టీ ఏ అధికారుుల తెలియజేయడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ వాహనం వారాహి రిజిస్ట్రేషన్ వాయిదా పడింది.

‘బాబు’ ముందరి కాళ్లకు బంధం వేస్తున్న ఏపీ బీజేపి

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju