మొత్తం ఖాళీలు : 40 పోస్టులు
1. ప్రోగ్రాం అసిస్టెంట్ (ఫార్మ్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్) :16 పోస్టులు
అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్, హార్టికల్చర్, సీఏ & బీఏ సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉతీర్ణత.
ఎంపిక విధానం : ఈ పోస్టులకు ఉమ్మడి రాత పరీక్ష ఉంటుంది. దీన్ని ఆన్లైన్ లో నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయస్ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉన్నాయి. పరీక్షా సమయం 3 గంటలు. ప్రతి తప్పు సమాధానికి 0.25 మార్కు కోత విధిస్తారు. మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
2. ప్రోగ్రాం అసిస్టెంట్ (కంప్యూటర్స్, అసిస్టెంట్ ) :16 పోస్టులు
అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్, హార్టికల్చర్, సీఏ & బీఏ సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీ ఏస్సి( కంప్యూటర్స్ సైన్స్), బీకాం , బీసీఏ ఉతీర్ణత.
అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉతీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
ఎంపిక విధానం : ఈ పోస్టులకు పార్ట్ -ఏ ఆన్లైన్ రాత పరీక్ష, పార్ట్ -బి టైపింగ్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు. ఇందులో 120 ప్రశ్నలు, 120 మార్కులు ఉన్నాయి. పరీక్షా సమయం 150 నిమిషాలు. పార్ట్ -బి టైపింగ్ టెస్ట్ 15 నిమిషాల సమయం, 30 మార్కులు కేటాయిస్తారు.
3. డ్రైవర్స్ : 16 పోస్టులు
అర్హతలు : పదోతరగతి, తత్సమాన ఉతీర్ణతతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం : ఈ పోస్టులకు తరగతులు, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో పార్ట్ -ఏ 15 మార్కులు , పార్ట్ -బి 5 మార్కులు , పార్ట్ -సి 80 మార్కులకు ఉంటుంది. పార్ట్ -ఏ, బి ,సి పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
4. స్టెనోగ్రాఫర్ : 08 పోస్టులు
అర్హతలు : బ్యాచిలర్స్ డిగ్రీ ఉతీర్ణత. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్, టైప్ రైటింగ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.
ఎంపిక విధానం : ఈ పోస్టులకు పార్ట్ -ఏ డికేటేషన్ పరీక్ష, పార్ట్ -బి టైపింగ్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు. ఈ పరీక్షకు 70 మార్కులకు ఉంటుంది. పార్ట్ -బి టైపింగ్ టెస్ట్ దీని 30 నిమిషాల సమయం, 30 మార్కులు కు ఉంటుంది.
ఎంపిక విధానం :
రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ , డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 19/1/2021
పరీక్షా తేదీ : 24/1/2021
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…