NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification: TSLPRBలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 151 ఖాళీలు..!!

Job Notification: తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ Telangana State Level Police Recruitment Board.. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది..!! ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా..

Telangana State Level Police Recruitment Board Job Notification:
Telangana State Level Police Recruitment Board Job Notification

Read More: Job Notification: హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ నోటిఫికేషన్..!!

మొత్తం ఖాళీలు : 151
మల్టీ జోన్-1: 68, మల్టీ జోన్-2: 83

అర్హతలు : ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత తోపాటు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఎల్.ఎల్.బి, బిఎల్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. 4/7/2021 నాటికి అభ్యర్థులు రాష్ట్రంలోని ఏదైనా క్రిమినల్ కోర్టులో మూడు సంవత్సరాలకు తగ్గకుండా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.

వయసు : 1/7/2021 నాటికి 34 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా
వేతనం : నెలకి రూ. 54,220 – 133630 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు రుసుం: జనరల్ అభ్యర్థులకు రూ. 1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750 చెల్లించాలి.
వెబ్ సైట్: www.tslprb.in

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju