NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జనసేనాని పవన్ ఎన్నికల వాహనం ‘వారాహి’ రిజిస్ట్రేషన్ పై రవాణా అధికారి ఇచ్చిన క్లారిటీ ఇది

Pawan Kalyan Varahi yatra starts from tomorrow Andhra Pradesh

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారం కోసం సిద్దం చేసుకున్న వాహనం వారాహి రంగుపై వైసీపీ నేతలు వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉన్న వాహనానికి రవాణా శాఖ అధికారులు అనుమతులు కూడా ఇవ్వరు అంటూ ఏపి రవాణా శాఖ మాజీ మంత్రి, మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పేర్కొన్నారు. వైసీపీ విమర్శలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ పార్టీ నేతలు కౌంటర్ లు ఇచ్చారు. మరో పక్క ఈ వాహనం కలర్ పై వివాదం నెలకొన్న సందర్భంలో తెలంగాణ రిజస్ట్రేషన్ అధికారులు సదరు వాహనానికి రిజిస్ట్రేషన్ చేయలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

Pawan Kalyan Varahi yatra starts from tomorrow Andhra Pradesh
Pawans election campaign Vehicle varahi

 

అయితే ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వారం క్రితమే పూర్తి అయినట్లు తెలంగాణ డిప్యూటి ట్రాన్స్ పోర్టు కమిషనర్ పాపారావు తెలిపారు. ఆ వాహనం రిజిస్ట్రేషన్ కు వచ్చిన సమయంలో అన్ని నిబంధనలు చూసి వాటి ప్రకారం వాహనం ఉంటే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. బాడీ బీల్డర్ ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం అది ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కావడంతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. ఆలివ్ గ్రీన్ కలర్ కేవలం మిలటరీ వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని, అయితే ఈ వాహనం ఆలివ్ గ్రీన్ కలర్ కాదని ఆయన పేర్కొన్నారు.

ఆలివ్ గ్రీన్ కలర్ మాదిరిగా ఉన్నప్పటికీ అది ఆ కలర్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ గా కావడంతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తెలిపారు. ఇక వాహనం టైర్ల విషయానికి వస్తే తమ వద్దకు రిజిస్ట్రేషన్ కు వచ్చిన సమయంలో నిబంధనల ప్రకారమే ఉన్నాయని చెప్పారు. కాగా వారాహి వాహనానికి తెలంగాణ రవాణా శాఖ TS13EX 8384 నెంబర్ కేటాయించినట్లు తెలుస్తొంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?