NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: నాగార్జున పై సెటైర్లు వేసిన తెలుగు యాంకర్..??

Bigg Boss 5 Telugu: వరుసగా మూడోసారి బిగ్ బాస్(Bigg Boss) షోకి హోస్ట్ గా చేస్తూ నాగార్జున(Nagarjuna) రికార్డు సృష్టించడం జరిగింది. ఈ నేపథ్యంలో హౌస్ లో ప్రతి వీకెండ్ ఎపిసోడ్ లో…ఆ వారం లో ఎవరు ఎక్కువ చేశారు..ఎవరు అతిగా స్పందించారు, వంటి విషయాలను బేరీజు వేసుకుని.. పొగిడే వారిని పొగడ్తలతో ముంచెత్తడం, ఇంక డోస్ ఇవ్వవలసిన వారికి డోస్ ఇవ్వటం సర్వసాధారణం. కానీ సీజన్ ఫైవ్ పదో వారం వీకెండ్ ఎపిసోడ్ లో… నాగార్జున(Nagarjuna) ఎక్కువగా సన్నీ ని టార్గెట్ చేసి విమర్శలు చేసినట్లు బయట జనాలు భావిస్తున్నారు. సిరి(Siri), షణ్ముక్(Shanmuk) గ్యాంగ్ కి ఎక్కువగా సపోర్ట్ ఇస్తున్నట్లు చాలా మంది భావిస్తున్నారు.

అప్పడం అంటూ నాగార్జున పరువు మొత్తం తీసేసిన మాధవీలత.. ఏం జరిగిందంటే

ఈ నేపథ్యంలో సిరిని..టాస్క్ లో భాగంగా సన్నీ(Sunny) అప్పడం అయిపోతావు అనే డైలాగ్ వేయడం తెలిసిందే. దీంతో ఆపడం అని ఎందుకు అంటావు అని… షణ్ముక్ ఎంట్రీ ఇవ్వటంతో… శుక్రవారం ఎపిసోడ్ లో సన్నీ వర్సెస్ షణ్ముక్ గొడవ విపరీతంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ గొడవని ఉద్దేశించి నాగార్జున సన్నీ ని విమర్శించడం పట్ల తెలుగు టాప్ యాంకర్ మాధవిలత(Madavilatha) తనదైన శైలిలో సోషల్ మీడియాలో పరోక్షంగా కామెంట్ చేసింది. అప్పడం అయిపోతావ్ అని అంటావా? అప్పడం అయితే అమ్మేస్తావా? సిరిని అమ్మేస్తావా? నిన్నే అమ్మేది అని అంటావా?అంటూ సన్నీ పై ఫైర్ అయ్యాడు నాగార్జున.ఈ విషయంపై నాగార్జునని  దారుణంగా ట్రోల్ చేసింది మాధవిలత.

అప్పడం అంటూ నాగార్జున పరువు మొత్తం తీసేసిన మాధవీలత.. ఏం జరిగిందంటే

ఆమె ఏమంది అంటే…” తగలబెట్టండి సర్ తగలబెట్టండి.డియర్ ప్రైమ్ మినిస్టర్.అప్పడం అన్ పార్లమెంటర్లీ వర్డ్‌గా కన్సిడర్ చేయాలి.ఇవాల్టి నుంచి కొత్త రూల్స్ పాస్ చేయండి.ఈ దేశంలో ఎవరు అప్పడం తినకూడదు తింటే ఒక అమ్మాయిని తినట్లు. అప్పడాల బిజినెస్ ఓనర్స్ మీకు తెలుసా.మీరు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని.అవును అప్పడం అంటే అమ్మాయి.అమ్మాయిని మీరు అమ్ముతారా? అని మన హీరో మిస్టర్ నాగార్జున చెప్పాడు.అంత పెద్ద హీరో చెప్పినప్పుడు అది మనం నమ్మాలి తెలుగులో అప్పడం అంటే అమ్మాయి అనే అర్ధం అవుతుంది.దయచేసి అప్పడం అనే పదం చెడ్డ పదం, బూతు అది, అనొద్దు.తినొద్దు. అమ్మొద్దు ధన్యవాదములు” అంటూ నాగార్జున పై వ్యంగ్యంగా సెటైర్ లు వేయడం జరిగింది. దీంతో మాధవీలత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju