NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ సినిమా

NT Rama Rao: ఎన్టీఆర్ ప్రస్థానం..! తెలుగోడు.. ఎన్టీవోడు.. కారణజన్ముడు..

telugu pride nt rama rao

NT Rama Rao: నందమూరి తారక రామారావు.. NT Rama Rao.. ఈపేరు తెలుగు ప్రజల గుండెల్లో శాస్వతంగా ఉండిపోయే పేరు. ‘రుధిరోద్గారి’ నామ సంవత్సరం, గ్రీష్మ రుతువు, శుక్లపక్ష త్రయోదశి, తులారాశి, తులాలగ్నం, స్వాతి నక్షత్రం 4వ పాదంలో 28 మే, 1923న మధ్యాహ్నం 04.26 గంటల సమయంలో కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. ఆ కుటుంబం అనుకోలేదు ఆరోజు.. ‘పుట్టిన పసివాడు కారణజన్ముడని.. తెలుగు ప్రజల గుండెల్లో శాస్వత ముద్ర వేయబోతున్నాడని.. కళల్లో ఆరితేరతాడని.. ప్రజల తమ మనసుల్లో శ్రీరాముడు, కృష్ణుడిగా గుడి కట్టుకుని పూజిస్తారని.. రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తాడని..’ కానీ.. ఇవన్నీ జరిగిపోయాయి. ఎన్టీఆర్ అనే వ్యక్తిని సినీ అభిమానులు ఎన్టీవోడుగా పిలుచుకుంటే.. రాజీకీయాల్లో ‘అన్నా..’ అని ఎంతో ఆర్ధ్రంగా పిలుచుకున్నారు.

telugu pride nt rama rao
telugu pride nt rama rao

మనదేశం అనే సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం.. తెలుగుదేశం అనే రాజకీయ పార్టీతో మరో శకం ప్రారంభానికి నాంది పలికింది. ఇన్నేళ్లలో ఆయన చేసిన సినిమాలు చరిత్ర సృష్టించాయి. అందమైన ముఖవర్చస్సు, నిండైన విగ్రహరూపంతో ఆయన చేసిన పాత్రలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు.. అంటే ఎన్టీఆర్ లానే ఉండావాడని ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఆయన ఫొటోలు ఇళ్లలో దేవుడి పటాల మధ్య చేరిపోయింది. మాస్ సినిమాల్లో కూడా ఆయన వేసిన ముద్ర ఎన్టీఆర్ ను తిరుగులేని నెంబర్ వన్ ని చేశాయి. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మద్రాసు వెళ్లి ఎన్టీఆర్ ని చూడాలి.. ఇదే ఒకప్పటి ప్రజల భావన.

NT Ramarao: What is NTR Greatness in Politics

Read More:Bala Krishna: ‘అఖండ’పై అభిమానుల్లో అందుకే అన్ని అంచనాలు..!

తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ఆయన స్థాపించిన ‘తెలుగుదేశం’ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలను పాలించారు. పార్టీ స్థాపించి 38 ఏళ్లు.. అధికారం కూడా రెండు దశాబ్దాలకు పైగా. ఇదీ ఆ పార్టీ గొప్పదనం. ఎన్టీఆర్ ను దైవంలా కొలవడమే కాదు.. ఆయన స్ఫూర్తిగా ఎందరో వచ్చారు. త్వరలో జరగబోయే ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా దర్శకుడు వైవీఎస్ చౌదరి NTR@ అనే కొత్త బ్యానర్ ఏర్పాటు చేసి న్యూ టాలెంట్ రోర్స్ గా కొత్త టాలెంట్ ని తీసుకొస్తున్నారు. 28 మే, 2022 రోజు నుంచి 27 మే 2023 వరకూ వాటిని రకరకాల డిజిటల్‌ వేదికల ద్వారా జ్ఞాపకాల రూపంలో తెలుగు ప్రజలకు చేరువ చేయబోతున్నారు.

author avatar
Muraliak

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu