NewsOrbit
న్యూస్ సినిమా

Nithin : నితిన్ చెక్ సినిమాకి పోటీ పది సినిమాలున్నాయి.. చెక్ పెట్టేది ఏ సినిమా..?

Nithin : నితిన్ చెక్ సినిమాకి పోటీ గా రిలీజయ్యే సినిమాలు చాలానే ఉన్నాయి. చాలానే అంటే ఓ పది సినిమాలు. గత ఏడాది భీష్మ సినిమాతో భారీ హిట్ అందుకున్న నితిన్ వరసగా సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన చెక్ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం వహించాడు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా మీద భారీగా అంచనాలున్నాయి. చంద్ర శేఖర్ యేలేటి శైలిలో వస్తున్న ఈ సినిమా గ్యారెంటీగా సూపర్ హిట్ అని అందరూ చాలా నమ్మకంగా ఉన్నారు.

ten movies are competiting with nithin check movie
ten movies are competiting with nithin check movie

అయితే బాక్సాఫీస్ వద్ద చెక్ సినిమాకి చెక్ పెట్టేందుకు దాదాపు 10 సినిమాలు పోటీగా రిలీజ్ కాబోతుండటం ఆసక్తికరం. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిన ‘అక్షర’ సినిమా కూడా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించగా బి. చిన్ని కృష్ణ దర్శకత్వం వహించాడు. అలాగే జేడీ చక్రవర్తి నటించిన ’70 ఎమ్ ఎమ్’ అన్న సినిమాకూడా ఈ సినిమా శుక్రవారమే విడుదలవుతోంది. ఇక నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘క్లైమాక్స్’ సినిమా ఈ వారం 27 న రిలీజ్ అవుతోంది.

Nithin : నితిన్ నటించిన ‘చెక్’ తప్ప మిగతా సినిమాల గురించి అంతగా టాక్ లేదు.

అలాగే కమెడియన్ అలీ హీరోగా బాల నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ‘లాయర్ విశ్వనాథ్’ సినిమా కూడా ఈ సినిమాలతో పాటుగా రిలీజ్ కానుంది. అంతేకాదు ‘క్షణక్షణం’ ఫిబ్రవరి 26న విడుదల అవుతోంది. ‘అంగుళీక’, ‘బాలమిత్ర’, ‘నువ్వు నేను ఒక్కటైతే’ లాంటి మీడియం బడ్జెట్ సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇక ‘ఏప్రిల్ 28న ఏం జరిగింది?’ అనే సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేస్తున్నారు. ఇలా దాదాపు పది సినిమాలు ఈ నెలాఖరులో విడుదల కాబోతున్నాయి. అయితే వీటిలో నితిన్ నటించిన ‘చెక్’ తప్ప మిగతా సినిమాల గురించి అంతగా టాక్ లేకపోవడం ఆసక్తికరమైన విషయం. చూడాలి మరి ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో.

Related posts

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?