NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

JEE Main: జెఈఈ మెయిన్ ఫలితాలు విడుదల .. సత్తా చాటిన తెలుగు విద్యార్ధులు

JEE Main: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2024 సెషన్ – 1 ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు తమ సత్తా చాటారు. ఎన్టీఏ విడుదల చేసిన పేపర్ -1 (బీఈ,బీటెక్) ఫలితాల్లో దేశ వ్యాప్తంగా 23 మంది విద్యార్ధులు నూరు శాతం స్కోర్ సాధించారు. వీరిలో పది మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు ఉండటం విశేషం.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన షేక్ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనీశ్ రెడ్డి, తెలంగాణకు చెందిన రిషి శేషక్ శుక్లా, పబ్బ రోహన్ సాయి, ముతవరపు అనూష్, హుందేకర్ విదిత్, మదినేని వెంకట సాయి తేజ, కట్లూరి శ్రియాషన్ మోహన్, తవ్వ దినేష్ రెడ్డి వంద శాతం స్కోర్ సాధించారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఈ ఏడాది జనవరి 24 నుండి ఫిబ్రవరి 1వరకూ నిర్వహించిన  జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్ – 1 పరీక్షకు దేశ వ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్ధులు హజరైన సంగతి తెలిసిందే. ఆ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. చివరి విడత (సెషన్ 2) ఏప్రిల్ 4 నుండి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. తొలి విడత రాసిన విద్యార్ధులు.. రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండింటిలో ఉత్తమ స్కోర్ ను పరిగణలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకుంటారు.

CM Revanth Reddy: కేసిఆర్ వస్తానంటే హెలికాఫ్టర్ సిద్దం చేస్తామన్న సీఎం రేవంత్ ..మేడగడ్డ సందర్శనకు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు డుమ్మా

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

YSRCP: సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన .. ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట

sharma somaraju

Kapu Ramachandra Reddy: రాజ్‌నాథ్ సింగ్ ను కలిసిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ..బీజేపీ గూటికి చేరేందుకే(గా)..!

sharma somaraju

CV Ananda Bose: దీదీ సర్కార్ కు గవర్నర్ సీవీ ఆనంద బోస్ హెచ్చరిక

sharma somaraju

Gaganyaan: గగన్‌యాన్ లో పర్యటించే వ్యోమగాముల పేర్లు ప్రకటించిన ప్రధాని మోడీ

sharma somaraju

చేతులు క‌లిసినా మ‌న‌సులు క‌ల‌వ‌ని జ‌న‌సేన – టీడీపీ.. ఇంత‌క‌న్నా ఫ్రూప్స్ కావాలా…!

Top 10 OTT Movies: ఓటీటీలో బెస్ట్ మూవీస్ గా కొనసాగుతున్న తెలుగు సినిమాలు ఇవే..!

Saranya Koduri

జ‌గ‌న్ ఓడితే ఏంటి.. చంద్ర‌బాబు ఓడితే ఏంటి… దెబ్బ ప‌డేది ఎవ‌రికంటే…!

Chandrababu: హనుమ విహారి వివాదంపై స్పందించిన చంద్రబాబు

sharma somaraju

Dear Kavya: యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్న “డియర్ కావ్య ” వెబ్ సిరీస్.. నటీనటుల వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీతో టీడీపీ – జ‌న‌సేన స్నేహం ఉందా.. ఉండీ లేదా… !

ఈ సిట్టింగ్ సీట్ల‌లో వైసీపీ ఓట‌మి ఎవ్వ‌రూ ఆప‌లేరా.. జ‌గ‌న్ చేతులెత్తేసిన‌ట్టే..!

ఆ 22 సీట్ల‌లో టీడీపీని గెలిపిస్తోన్న ప‌వ‌న్‌.. ఆ సీట్లు.. ప‌క్కా లెక్క‌లివే…!

ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు.. ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేరా…!

The Kerala story: OTT ని షేక్ చేస్తున్న ది కేరళ స్టోరీ..!

Saranya Koduri

Krishna Mukunda Murari February 27 2024 Episode 404: మురారి ముకుంద ఒక్కటి అవుతున్నారని విన్న కృష్ణ.. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella