NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఈవారం కెప్టెన్సీ టాస్క్ కి సెలెక్ట్ అయిన ఇంటి సభ్యులు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ పదోవారం కెప్టెన్సీ టాస్క్ కోసం… ఇంటిలో సభ్యులు భారీగా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఐదుగురు సభ్యులు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో.. 10వ వారం నుండి గేమ్ పూర్తిగా మారిపోయే టట్లు ఇంటిలో పరిస్థితిలో కనబడుతున్నాయి. ఇక ఇదే తరుణంలో జెస్సి ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు సీక్రెట్ రూమ్ లో పెట్టడం తో…జెస్సీ(Jessy)… ఎప్పుడు హౌస్లో అడుగుపెడతాడో… అనేది ఇప్పుడు చాలా సస్పెన్స్ గా మారింది. పరిస్థితి ఇలా ఉంటే బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో బిబి హోటల్ టాస్క్ లో… అతిథులు.. వర్సెస్ స్టాఫ్ అన్న రీతిలో టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ టాస్క్ లో … హోటల్ సిబ్బంది టీం లో ఉన్న యాంకర్ రవి కి.. బిగ్ బాస్(Bigg Boss) సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో స్టాప్ సిబ్బందికి.. ఇబ్బందులు కలిగించే రీతిలో రవి.. వ్యవహరించాలని ఈ సీక్రెట్ టాస్క్ ఎవరికీ తెలియకూడదు అని చెప్ప కూడదని షరతులు విధించడం జరిగింది. దీంతో యాంకర్ రవి(Ravi)..హౌస్ కీపింగ్ చేస్తూ అందరికీ రాచమర్యాదలు కల్పిస్తూ.. గెస్ట్ ల దగ్గర టిప్స్ తీసుకోవడానికి తనదైన శైలిలో ఆడుతున్నాడు.

బిబి హోటల్ టాస్క్ లో కాజల్ డబ్బులు

ఈ క్రమంలో గెస్ట్ టీం లో… ఆడుతున్న కాజల్.. (Kajal) హోటల్ సిబ్బంది దగ్గర సర్వీస్ తీసుకుంటున్న కానీ టిప్స్ ఇవ్వకపోవడంతో.. ఆమె బ్యాగ్ రవి లేపయడం జరిగింది. దీంతో అతిథుల గ్రూపు.. కాజల్ డబ్బులు కనబడే వరకు సర్వీస్ ఆపేయాలని టిప్స్ ఇవ్వమని.. తేల్చి చెప్పటంతో చివరాకరికి..బిబి హోటల్ టాస్క్ లో… అతిథుల టీం గెలవడం తోపాటు రవి సీక్రెట్ టాస్క్ పగడ్బందీగా.. అమలు చేయడంతో ఈవారం కెప్టెన్సీ టాస్క్ కోసం సన్నీ, మానస, కాజల్, సిరి తో పాటు రవి.. పోటీదారులుగా నిలవటం జరిగిందట. అంతేకాకుండా ఈ హోటల్ టాస్క్ లో… బెస్ట్ పెర్ఫార్మర్ గా సన్నీ నిలిచినట్లు లీక్ వీరు నుండి అందుతున్న సమాచారం.

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N