Categories: న్యూస్

Kashmir: ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్తులు.. రూ.2లక్షల రివార్డు ప్రకటించిన డీజీపీ

Share

Kashmir: ఉగ్రవాద చర్యలు ఆందోళన కల్గిస్తున్న సంగతి తెలిసిందే. జమ్ములోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదుల చర్యలకు ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తుంటారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు నిత్యం ప్రత్యేక దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఓ గ్రామస్తులు ధైర్యం చేసి ఇద్దరు టెర్రరిస్టులను ఆయుధాలతో సహా పట్టుకుని పోలీసులతో సెహాబాష్ అనిపించుకున్నారు.

Terrorists of LeT apprehended by villagers Kashmir

Read More: Breaking: తృటిలో తప్పిన పెను ప్రమాదం – రైలు ఇంజన్ నుండి మంటలు

 

రియాసి జిల్లా తుక్సాన్ గ్రామాస్తులు ఆయుధాలతో ఉన్న ఇద్దరు ఎల్ఐటీ ఉగ్రవాదులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి రెండు ఏకే రైఫిళ్లు, ఏడు గ్రైనేడ్లు, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని పోలీసు అధికారులకు అప్పగించారు. గ్రామస్తుల ధైర్యానికి ప్రోత్సాహకంగా రూ.2లక్షల రివార్డు ప్రకటించారు జమ్ము డీజీపీ. పట్టుబడిన ఉగ్రవాదులను ఫైజల్ అహ్మద్ దార్, తాలిబ్ హుస్సేన్‌లుగా గుర్తించారు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

9 గంటలు ago