Categories: న్యూస్

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Share

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా ఉండేది కాదు. దాదాపు దశాబ్దం కంటే ఎక్కువగానే దేవి టైం టాలీవుడ్ లో నడిచింది. మనోడు కొట్టే మాస్ బిట్స్ థియేటర్లలో ప్రేక్షకులు కుర్చీలలో నుండి లేచి చొక్కా విప్పిసి మరి డాన్స్… వేసేవారు. అయితే మనోడు మ్యూజిక్ కి నల్ల మెల్లగా డిమాండ్ తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్(Thaman) హవా కొనసాగుతుంది.

అప్పట్లో తమన్ పనిచేసిన గాని.. ప్రస్తుతం ఇస్తున్న మ్యూజిక్..ఇంపాక్ట్ అప్పట్లో ఉండేది కాదు. కానీ ఇటీవల తమన్ పాటలకి అందిస్తున్న మ్యూజిక్ తో పాటు సినిమాలకు ఇస్తున్న బ్యాగ్రౌండ్ బిట్స్ సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. బోయపాటి(Boyapati) దర్శకత్వంలో బాలయ్య నటించిన “అఖండ”(Akhanda), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) “భీమ్లా నాయక్” సినిమాలలో సాంగ్స్ తో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్. ఈ క్రమంలో తమన్.. తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… సినిమా కెరియర్ గురించి ఇంకా అనేక విషయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) తో వర్క్ చాలా కంఫర్ట్ గా ఉంటుందని.. తెలిపారు. రామ జోగయ్య శాస్త్రి తండ్రి లాంటి వారని తమన్ పేర్కొన్నారు.

ఇంకా కెరియర్ పరంగా బాలయ్య బాబు నటించిన భైరవద్వీపం సినిమాతో నా మ్యూజికల్ కెరియర్ స్టార్ట్ అయింది. బాలయ్య అంటే నాకు మాత్రం చాలా ఎమోషనల్. నా మొదటి సినిమా ఆయనతో కాబట్టి ఆయన సినిమాలకు చాలా ప్రత్యేకంగా పనిచేస్తాను.. అంటూ బాలయ్య పై తన ప్రత్యేకమైన అభిమానాన్ని తమన్ చాటాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తరికేకుతున్న చాలా సినిమాలకు మనోడే మ్యూజిక్ అందిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న SSMB 28, గోపీచంద్ మల్లిని దర్శకత్వంలో బాలకృష్ణ మూవీ NBK 107, చిరంజీవి మూవీ గాడ్ ఫాదర్..కి తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజికల్ డైరెక్టర్ గా తమన్ చేతినిండా సినిమాలు కలిగి ఉన్నడు.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

8 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago