Mahesh Babu: మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా గురించి సంచలన విషయం బయటపెట్టిన థమన్..!!

Share

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా ఫస్ట్ లుక్ కోసం మహేష్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 31 వ తారీకు కృష్ణ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి  పోస్టర్ లేదా టీజర్ రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా లో రికార్డులు బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఈ సినిమాకి సంబంధించి సరి కొత్త అప్డేట్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

Sarkaru Vaari Paata: S Thaman is elated to compose music for Mahesh Babu starrer; Says 'Heart is so happy' | PINKVILLA

అదేమిటంటే “సర్కారు వారి పాట” సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తరహాలో ఉంటుందని చెప్పుకొచ్చాడు. అదే రీతిలో సినిమా మొత్తం కామెడీ జోనర్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ తరహాలో ఉంటుందని, సింపుల్ గా చెప్పాలంటే దూకుడు మాదిరిగా “సర్కారు వారి పాట” ఉంటుందని చెప్పుకొచ్చాడు. థమన్ కామెంట్లతో నిన్నటి వరకు సినిమా ఫస్ట్ లుక్ లో మహేష్ బాబు మాస్ లుక్ చూసి .. మాస్ ఎంటర్ టైనర్ అని ఫిక్స్ అయినా అభిమానులు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకోవటం జరిగింది.

 

ఇప్పటికే సినిమాకి సంబంధించి మూడు పాటలు థమన్ కంప్లైంట్ కూడా చేయటం జరిగిందని చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా సరిగ్గా మరికొద్ది రోజుల్లో సినిమాకి సంబంధించిన వీడియో గాని ఫోటో గాని రిలీజ్ అవుతున్న టైంలో థమన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


Share

Related posts

సీబీఐ విచార‌ణ … వైసీపీకి దొరికిపోయిన‌ చంద్ర‌బాబు?!

sridhar

ముందు మా సంగతి తేల్చండి.. కాదు మాసంగతి.. కాదు మాసంగతి.. అంటూ జగన్ పేషీలో హంగామా

Varun G

గిన్నిస్ రికార్డ్..! వైసీపీ శ్రేణుల రక్తదానం..!!

somaraju sharma