Bigg Boss 5 Telugu: అతను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గెలిచే వరకు నా సపోర్ట్ ఉంటుంది అంటున్న సరియు..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సరియు.. అరియనాతో ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అనేక విషయాలను తెలియజేస్తూ చాలామంది పై నెగిటివ్ కామెంట్లు చేయడం జరిగింది. సిరి హనుమంతు.. జెసి ని ఎదురుగా పెట్టి.. గేమ్ ఆడుతోందని ఈ క్రమంలో జెస్సీని కూడా.. బురిడీ కొట్టిస్తున్న అని ఆ విషయం అడికి అర్థం కావటం లేదు అంటూ సీరియస్ కామెంట్లు చేయడం జరిగింది. సిరి హనుమంత్ హౌస్ లో అడుగు పెట్టగానే గ్రూపులు క్రియేట్ చేసిందని.. బుర్ర లేదు అదే రీతిలో క్యారెక్టర్ కూడా లేదు తనకి.. మగాళ్ళను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతుంది అని మండిపడింది. ఉమాదేవి పై తలబడిన గానీ సరైన టైంలో ఏ విధంగా స్పందించాలో.. ఆ విధంగా రెస్పాండ్ అవుతుందని.. సరియు చెప్పుకొచ్చింది.

Bigg Boss 5 Telugu: అందుకే అతను నన్ను నామినేట్ చేశాడు.. అప్పటి నుంచే అంత గ్రడ్జ్ పెట్టుకున్నాడు.. శివాలెత్తిన సరయు

ఎవరిని ఎప్పుడు తొక్కలో అనే ఆలోచనతో.. కంటెస్టెంట్స్ ఉంటారని అటువంటి హౌస్లో ఉమాదేవి .. కరెక్ట్ అని పేర్కొంది. యాని మాస్టర్.. పైకి ఒకలాగా లోన మరొక లాగా ఉంటుందని.. మాస్క్ పెట్టుకునే గేమ్ ఆడుతుంది అన్న తరహాలో సరియు చెప్పుకొచ్చింది. ఇంటిలో గ్రూపులు ఉన్నాయని సిరి హనుమంతు, షణ్ముక్ జశ్వంత్, సన్నీ, యాంకర్ రవి… మరి కొంతమంది గ్రూపులుగా ఆడుతూ.. వీళ్లంతా లాంగ్ లెన్త్ ఉండి మిగతా వారిని బయటకు పంపించడానికి.. గ్రూప్ గేమ్ వాడుతున్నట్లు సర్వే పేర్కొంది. లోబో నీ ఈ గ్రూపు సభ్యులు గట్టిగా టార్గెట్ చేశారని కానీ అతను అన్ని భరిస్తూ చాలా తెలివిగా ఆడుతున్నాడని.. బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు అని పేర్కొంది. జెస్సీ ఇంకా చిన్న పిల్లాడు మాదిరిగానే ఆడుతున్నాడని మానస కూడా పెద్దగా ఏమీ తెలియదని.. తొందర్లోనే ఆ గ్రూపు కంటెస్టెంట్ లో వీళ్ళందర్నీ బయటకు పంపించే రీతిలో.. హౌస్ లో గేమ్ ఉంటుందని సరియు చెప్పుకొచ్చింది.

 

ఇక విశ్వా గురించి ఈ షోలో మాట్లాడుతూ. హౌస్ లో నిజమైన మొగోడు మొనగాడు విశ్వ అని పేర్కొంది. తన పని తాను చేసుకుంటూ.. చుట్టుప్రక్కల పాలిటిక్స్ అసహ్యించుకుంటూ.. లోలోపల దిగమింగుకుంటూ.. విశ్వ గేమ్ ఆడుతున్నాడు అని పేర్కొంది. నలుగురిని కలుపుకుంటూ ఎవరితో కొట్లాటలు పెట్టుకోకుండా.. అందరిని ఎంటర్ టైన్ చేస్తూ.. చక్కని ఆట విశ్వ ఆడుతున్నాడని కచ్చితంగా అతడు.. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కి అర్హుడు అని పేర్కొంది. అంత మాత్రమే కాక తాను వెళ్ళిపోతున్న టైంలో హౌస్లో ఎవరి కళ్ళల్లో చూడని ఆవేదన విశ్వ అన్న కళ్ళల్లో కనబడిందని.. అంతగా తాను కనెక్ట్ అయ్యానని సరియు చెప్పుకొచ్చింది. ఒక అన్న మాదిరిగా తనకు ఎంతగానో సపోర్ట్ హౌస్ లో ఇచ్చాడని.. బిగ్బాస్ లో అప్పుడే వెళ్లిపోతుంది.. అనే ఆవేదన తాను ఎలిమినేట్ అయిన టైంలో విశ్వ కళ్ళల్లో చూడటం జరిగింది అని చెప్పుకొచ్చింది. కచ్చితంగా విశ్వ టైటిల్ విన్నర్ అవటానికి తన సపోర్ట్ ఉంటుందని తనకు మద్దతిచ్చిన వారు కూడా విశ్వ కి ఇప్పటినుండి సపోర్ట్ చేయాలని బయటికి వెళ్ళాక కూడా అతడు గెలవటానికి తన వంతు కృషి చేస్తాను అని సరియు… అరియనా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకా అనేక విషయాలు..ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. చివరి వరకు ఆ గ్రూపు సభ్యులు.. ఉంటారని వాళ్ల రాజకీయాల..తో ఇతర కంటెస్టెంట్ లని బలి చేస్తారని.. వాళ్ళలో కూడా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఉండే ఉంటారని కాకపోతే తను మాత్రం విశ్వ గెలవడానికి అన్ని రకాలుగా.. బయటకు వెళ్ళాక ప్రయత్నాలు చేయడం జరుగుతుందని సరియు పేర్కొంది.


Share

Related posts

ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో పేకాట క్లబ్ : రాధాకృష్ణ పరువు పాయె

Special Bureau

IPL 2021 : ‘లోకల్’ లేకుంటే ‘సన్ రైజ్ ‘కానీయం!టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్!!ముదురుతున్న ఐపిఎల్ వివాదం!!

Yandamuri

అమెరికాలో ముగ్గురు విద్యార్ధులు మృతి

Siva Prasad