కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కావటం లేదు. ఈ మహమ్మారి వల్ల ప్రపంచంలో చాలా దేశాల్లో ఆర్థికంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్లు వస్తున్నా గాని సరిగ్గా పనిచేసే వ్యాక్సిన్ ఏది అన్నది ఇంకా ఎవరు తేల్చుకోలేకపోతున్నారు. ప్రపంచంలో పరిస్థితి ఇలా ఉన్న తరుణంలో కరోనా పుట్టినిల్లు చైనా దేశం మళ్లీ లాక్ డౌన్ విధించటం ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది.
మరోపక్క అంతర్జాతీయ మీడియా దృష్టి మరల్చడానికి కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన ఈ ప్రాంతంలో ఎటువంటి సర్వేలు జరగకుండా చైనా దొంగ గేమ్ ఆడుతున్నట్లు.. నకిలీ లాక్ డౌన్ ప్రకటనలు చేస్తున్నట్లు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కావాలని వైరస్ ఈ ప్రాంతంలో చైనా పుట్టించినట్లు తేలితే అంతర్జాతీయంగా అన్ని దేశాలకు శత్రువు అవుతుందని చైనా దేశం ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనా దేశంలో మళ్లీ లాక్ డౌన్ అనేసరికి ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…
Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…