NewsOrbit
న్యూస్ సినిమా

Ram : రామ్ కి ఈ డైరెక్టర్ తో ప్రాజెక్ట్ సెట్ అయింది నిజమైతే ఇస్మార్ట్ శంకర్ కంటే మాస్ హిట్ దక్కడం ఖాయం..!

Ram : రామ్ కి టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరో అన్న ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఇమేజ్ కి మాస్ హీరో అన్న ఇమేజ్ దక్కించుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సస్ అయింది. రామ్ కెరీర్ లో ఇప్పటి వరకు రాని మాస్ ఇమేజ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వచ్చింది. ఆ ఇమేజ్ ని రెట్టింపు చేసుకునేందుకు తమిళ హిట్ సినిమా తడం రీమేక్ లో నటించాడు. రెడ్ అన్న టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి మాస్ హిట్ గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ రెండు మాస్ హిట్స్ అందుకున్న రామ్ మరోసారి మాస్ ఎంటర్‌టైనర్ లోనే నటించబోతున్నాడు.

that-director-is-fixed-for-ram-next-project
that director is fixed for ram next project

 

రీసెంట్ గా రామ్ తన కెరీర్ లో చేయబోతున్న 19 ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. ఈ సినిమా తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టి హీరోయిన్ గా దాదాపు ఫైనల్ అయిందట. ఇలా రామ్ వరసగా మాస్ ఎంటర్‌టైనర్స్ నే కమిటవుతున్న మరో మాస్ డైరెక్టర్ తో సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేటెస్ట్ అప్‌డేట్.

ఆ దర్శకుడే బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీను తెరకెక్కించే సినిమాలలో హీరోలను మాస్ హీరోగా ఏరేంజ్ లో చూపిస్తాడో అందరికీ తెలిసిందే. రవితేజ, బాలకృష్ణ, అల్లు అర్జున్ లాంటి హీరోలకి బోయపాటి శ్రీను భారీ హిట్స్ ఇచ్చాడు. కాగా ప్రస్తుతం బాలకృష్ణ తో బోయపాటి శ్రీను ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ తో బోయపాటి శ్రీను ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే రామ్ కి భారీ హిట్ దక్కడం ఖాయం అంటున్నారు.

Related posts

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!