NewsOrbit
న్యూస్

Bala Krishna : చాలా కాలం తర్వాత బాలకృష్ణతో పోటీకి దిగుతున్న ఆ హీరో..??

Bala Krishna : టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహం నందమూరి బాలయ్య బాబు క్రేజ్ గురించి ఎవరికీ చెప్పనవసరం లేదు.

That hero who is going to compete with Balakrishna after a long time .. ??
That hero who is going to compete with Balakrishna after a long time .. ??

బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు చాలా సందర్భాలలో బాలయ్యబాబు సృష్టించడం జరిగింది. ముఖ్యంగా బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన సింహా లెజెండ్ సినిమాలు ఏ స్థాయిలో విజయం సాధించాయో అందరికీ తెలుసు. ఊహించని విధంగా ఈ రెండు సినిమాలు బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇటువంటి నేపథ్యంలో బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు ప్రస్తుతం మూడో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేకసార్లు బాలయ్య బాబు తో పోటీ పడిన హీరో రవితేజ అని చాలామంది అంటుంటారు. మొన్నటి దాక రవితేజ ఫుల్ ఫ్లాపుల్లో ఉండగా క్రాక్ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లో పడటంతో నెక్స్ట్ రవితేజ రిలీజ్ చేయబోతున్న కిలాడి సినిమా బాలయ్య సినిమాతో పోటీకి దిగుతున్నట్లు ఇండస్ట్రీలో సరికొత్త టాక్ వినపడుతోంది. ఈ రెండు సినిమాలు మే 28 వ తారీఖున రిలీజ్ అవుతున్నట్లు సమాచారం.

మామూలుగా బాలయ్య బాబుకు రవితేజకు మధ్య ఎన్నో వ్యక్తిగత విభేదాలు ఉన్నట్లు అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. వచ్చిన వార్తలపై ఇద్దరు ఎవరూ పెద్దగా పదవి ఇవ్వకపోయినా గాని వీళ్లిద్దరి మధ్య బాక్సాఫీస్ వార్ 2008వ సంవత్సరం నుండి జరుగుతూ ఉంది. 2008వ సంవత్సరంలో సంక్రాంతి పండుగకు రవితేజ ‘కృష్ణ’ – బాలకృష్ణ ‘ఒక్కమగాడు’ సినిమాలు ఒకేరోజు విడుదల అయ్యాయి. ‘కృష్ణ’ సూపర్ హిట్ అవ్వగా.. బాలకృష్ణ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత ‘మిత్రుడు’ ‘కిక్’ చిత్రాలు వేసవి సీజన్ లో వారం గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. అప్పుడు కూడా రవితేజదే పైచేయి అయింది. ఆ తర్వాత ‘పరమవీర చక్ర’ ‘మిరపకాయ్’ సినిమాలు పోటాపోటీగా విడుదలవ్వగా మిరపకాయ్ మెంటల్ ఎక్కి పోయే హిట్ కొట్టింది. ఇక 2013వ సంవత్సరంలో ‘వీర’ ‘శ్రీరామరాజ్యం’ సినిమాలు రెండూ ఒకేసారి రిలీజ్ అయ్యి .. రెండు చతికిల పడ్డాయి. అయితే తాజాగా మళ్లీ ఇప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత మే 28వ తారీకు నాడు రవితేజ కిలాడీ తో బాలయ్య బాబు బోయపాటి సినిమా పోటీకి దిగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది.

 

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju