NewsOrbit
న్యూస్ సినిమా

Surya : కోలీవుడ్‌లో సూర్య స్టార్‌గా ఎదగడానికి కారణం అదే

Surya : ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా ఒక హీరోగా స్టార్ డం సాధించాలంటే అంత సులభంగా అయ్యే పని కాదు. ఇండస్ట్రీలో ఉండే పోటీ తట్టుకోవడం ఓ పెద్ద సవాల్ అయితే అందరినీ మించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సాధించడం మరో పెద్ద సవాల్. వీటిని సూర్య అధిగమించి నేడు పాన్ ఇండియన్ స్టార్‌గా మారాడు. అయితే ఇలా మారడానికి సూర్య ఏం చేశాడు..ఎలా సాధించాడు అంటే ఆయనలో ఉన్న వైవిధ్యమైన ఆలోచనే అని అర్థమవుతోంది. తండ్రి వారసత్వంతో నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు సూర్య. ఆయన తండ్రి ప్రముఖ తమిళ నటుడు శివకుమార్. తన నటవారసత్వాన్ని తీసుకున్న సూర్య ప్రముఖ దర్శక, నిర్మాత మణిరత్నం నిర్మించిన ‘నెర్రుక్కు నెర్’ సినిమాతో కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

That is the reason for Surya rising as a star in Kollywood
That is the reason for Surya rising as a star in Kollywood

ఈ సినిమాతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత ‘నందా’ అనే సినిమాతో బాగా గుర్తింపు పొందారు. ఇక గౌతం వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘కాక్క కాక్క’ మూవీతో సాలీడ్ హిట్ అందుకొని స్టార్ అయ్యాడు. ఈ సినిమా తెలుగులోనూ స్టార్ హీరో వెంకటేశ్ నటించిన ‘ఘర్షణ’ పేరుతో రీమేక్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే విలక్షణ నటుడు విక్రమ్ తో కలసి సూర్య చేసిన ‘పితామగన్‌’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.

Surya : ఇదే సూర్య సక్సెస్ కి కారణం అంటున్నారు.

ఇదే సినిమా తెలుగులో ‘శివపుత్రుడు’గా డబ్బింగ్ అయి ఇక్కడ కూడా సూపర్ హిట్ ని సాధించింది. ‘శివపుత్రుడు’ నుంచీ తెలుగులోనూ సూర్యకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ రూపొందించిన ‘గజిని’ సినిమాతో సూర్యకి స్టార్ స్టేటస్ దక్కింది. తెలుగులో కూడా ఈ సినిమా ‘గజిని’ పేరుతోనే డబ్బింగ్ అయి సూర్య క్రేజ్ ని టాలీవుడ్ లో ఇంకా పెంచేసింది. తమిళంలో సూర్య నటించిన సినిమాలన్ని తెలుగులో కూడా విడుదలై హిట్ సాధించాయి. అనతి కాలంలోనే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు. అయితే ఇలా స్టార్ గా ఎదగడానికి సూర్య ఎంచుకునే కథలే ప్రధాన కారణం. ఒక్కో కథకి ఏమాత్రం సంబంధం లేకుండా ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్నాడు. ఇదే ఆయన సక్సెస్ కి కారణం అంటున్నారు.

Related posts

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella