NewsOrbit
న్యూస్ సినిమా

అందుకే దేవీ శ్రీ ప్రసాద్ అంటే గుడ్డిగా నమ్మేది ..సుకుమార్, అల్లు అర్జున్ అయితే.. వేరే చెప్పాలా..?

సుకుమార్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ..ఈ కాంబినేషన్ అంటే ఆర్య, ఆర్య 2 సినిమాలే గుర్తొస్తాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అన్న పేరు కూడా తీసుకు వచ్చిన సినిమాలు. ఇక దేవీ సత్తా ఏంటో ఈ రెండు సినిమాలు నిరూపించాయి. అంతేకాదు ఆర్య సినిమాలో అ అంటే అమలాపురం, ఆర్య 2 లో రింగ రింగ సాంగ్స్ యూత్ ని మాస్ ఆడియన్స్ ని ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే.

Bunny-Sukku-DSP combo to shock the audience with their next! - Tupaki  English | DailyHunt

ఇక దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే హీరోలకి వచ్చే ఎనర్జీనే వేరు. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ లాంటి స్టార్స్ ఓపెన్ గా చెప్పిన సందర్భాలున్నాయి. సినిమా ఎలా ఉన్న దేవీ తన సాంగ్స్, బ్యాక్ గ్రౌం డ్ మ్యూజిక్ తో హిట్ టాక్ వచ్చేలా చేస్తాడు. అందుకే దేవీశ్రీ ప్రసాద్ మీద అందరికీ అపారమైన నమ్మకం.

ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బం సౌత్ ఇండియాలో నే టాప్ ఆల్బంగా నిలిచింది. ఇప్పటి వరకు 1.5 బిలియన్ ల యూట్యూబ్ వ్యూస్ ను ఈ చిత్రం దక్కించుకుంది. ఈ ఏడాది పూర్తి అయ్యేప్పటి వరకు రెండు బిలియన్ ల వ్యూస్ వరకు వచ్చే అవకాశం ఉందంటున్న టాక్ వినిపిస్తుంది.

దాంతో ఇప్పుడు అల్లు అర్జున చేయబోతున్న తాజా చిత్రం ‘పుష్ప’ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించబోతున్న పాటలు ఎలా ఉంటాయా అన్న ఆసక్తి అందరిలోను ఉంది. అందుకే సుకుమార్ – అల్లు అర్జున్ – దేవీశ్రీ ప్రసాద్ హ్యాట్రిక్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆల్బంను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడట. ఎటువంటి పరిస్థితుల్లో పుష్ప ఆల్బం అద్భుతంగా రావాలన్నదే దేవీశ్రీ కసి అని అంటున్నారు.

Related posts

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar