NewsOrbit
Featured న్యూస్ సినిమా

Prabhas : ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న లక్కీ హీరోయిన్..!

Prabhas : ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడం అంటే పాన్ ఇండియియన్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకున్నట్టే. ప్రస్తుతం ప్రభాస్ కోసం దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ అయితే ప్రభాస్ తో కనీసం కాలు కదిపినా చాలు అనుకుంటున్నారు. అంత క్రేజ్ మన పాన్ ఇండియన్ స్టార్ సంపాదించడం గొప్ప విషయం. ఇక ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్‌లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘సలార్‌’ టైటిల్ తో లేటెస్ట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

that-lucky-heroine-got-chance-in-prabhas-movie
that lucky heroine got chance in prabhas movie

హోంబలే నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ అయిన సలార్ రెండవ షెడ్యూల్ నెక్స్ట్ వీక్ నుంచి మొదలవబోతోంది. ప్రస్తుతం ఆది పురుష్ షూటింగ్ లో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఇక ప్రశాంత్ నీల్ త్వరలో రిలీజ్ కాబోతున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. కాగా ‘సలార్‌’ సినిమా మీద అభిమానులతో పాటుగా, ఇండస్ట్రీ వర్గాలలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు కారణం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాకి పని చేసిన నటీ నటులను ..ఇతర టెక్నీషియన్స్ ని తీసుకున్నాడు.

Prabhas : ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్ అన్నా కూడా లక్కీ ఛాన్సే..!

ఇప్పుడు ఆ అంచనాలు మరింత పెంచడానికి ట్రై చేస్తున్నాడట. ‘సలార్‌’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం కేజీఎఫ్ హీరోయిన్ ‘శ్రీనిధి శెట్టి’ని తీసుకోబోతునట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కేజీఎఫ్ సినిమాలో శ్రీనిధి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కన్నడ ఇండస్ట్రీలో శ్రీనిధి శెట్టి కి విపరీతమైన పాపులారిటీ ఉంది. కేజీఎఫ్ రిలీజయ్యాక వరసగా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటోంది. ఈ క్రేజ్ వల్ల ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్.. శ్రీనిధి శెట్టి సలార్ లో నటింప చేయాలని చూస్తున్నాడట. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో.

Related posts

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella