NewsOrbit
న్యూస్ సినిమా

జబర్దస్త్ యాంకర్ ఆఫర్‌ని 3 సార్లు రిజెక్ట్ చేసిన ఆ స్టార్.. ఎందుకంటే..?

ఈటీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ప్రపంచానికి పరిచయం అయ్యారు. జబర్దస్త్‌లో పాటిస్పేట్ చేసే కొంత మంది కమెడియన్లకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. బుల్లితెరలో జబర్దస్త్ షోకి ఉన్నంత క్రేజ్ మరే షోకి లేదు .ఒకప్పుడు ఒక చిన్న కామెడీ షో గా ప్రారంభమైన జబర్దస్త్ ఇప్పుడే అన్ని కామెడీ షో లకు బాప్ గా మారింది. పెద్దవాళ్ల నుంచి చిన్నవాళ్ల వరకు అందరూ జబర్దస్త్ షో ను చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు.

మూడుసార్లు వచ్చినా ఆఫర్ రిజెక్ట్

ఈ షో ద్వారా కమెడియన్సే కాకుండా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న ఒకప్పటి హీరోయిన్స్ హోస్టులుగా వచ్చి మళ్ళీ అవకాశాలు రాబట్టుకుంటున్నారు. అలానే యాంకర్స్‌కి కూడా జబర్దస్త్ షో మంచి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి. అనసూయ, రష్మీ లాంటి వాళ్లకు కెరీర్ మలుపు తిప్పింది ఈ షో. కానీ ఒక యాంకర్ మాత్రం జబర్దస్త్ షో నుంచి మూడుసార్లు ఆఫర్ వచ్చినా కూడా రిజెక్ట్ చేసిందట. ఆమె మరెవరో కాదు శ్రీముఖి.

ఆ స్టార్ యాంకర్ ఈమె!

స్టార్టింగ్ లో జబర్దస్త్ షోకి యాంకర్ గా చేసిన అనసూయ మధ్యలో కొన్ని రోజుల గ్యాప్ తీసుకుంది. ఆ టైంలో శ్రీముఖి యాంకర్ గా చేయమని అడగ్గా ఆమె మరో ఆలోచన లేకుండా సింపుల్ గా నో చెప్పిందట. ఆ తర్వాత ఎక్సట్రా జబర్దస్త్ కి యాంకర్ గా చేయమని బతిమిలాడగా.. ఆమె వేరే షోస్ లో బిజీగా ఉండటం వల్ల రెండోసారి కూడా ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది. మొన్న జబర్దస్త్ నుంచి అనసూయ వెళ్లిపోయినప్పుడు ముచ్చటగా మూడోసారి శ్రీముఖిని యాంకరింగ్ చేయమని అడిగారట. కానీ ఆ సువర్ణ అవకాశాన్ని కూడా శ్రీముఖి రిజెక్ట్ చేసిందంట. దాంతో జబర్దస్త్ షో ఇచ్చిన ఆఫర్ ని మూడుసార్లు రిజెక్ట్ చేసిన యాంకర్ గా శ్రీముఖి పేరు మారు మోగుతుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం శ్రీముఖి వరుస షోలతో చాలా బిజీగా ఉంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar