NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

స్పెషల్ ఈవెంట్ లకే పరిమితమైన ఆ టాప్ యాంకర్.., గ్రాఫ్ తగ్గిందా..??

బుల్లితెరపై అనేక షోలలో టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న యాంకర్ శ్రీముఖి. టెలివిజన్ రంగంలో మాత్రమే కాక ఇండస్ట్రీ కి సంబంధించిన పలు ఆడియో ఫంక్షన్ లలో ప్రీ రిలీజ్ వేడుకలో ఈ ముద్దుగుమ్మ యాంకరింగ్ చేసి అనేకమంది అభిమానులను సంపాదించుకోవడమే కాక ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది.

Sreemukhi - YouTubeఇదే క్రమంలో బిగ్ బాస్ సీజన్ త్రీ లో రాణించిన ఈ ముద్దుగుమ్మ.. రన్నరప్ గా నిలవడం జరిగింది. ఆ తర్వాత శ్రీముఖి అనేక అవకాశాలు అందుకుంటుందని భావించినా దాన్ని పెద్దగా ఆమెకు అవకాశాలు రానట్లు ఇటీవల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందువల్లనే స్పెషల్ ఈవెంట్ లకే ఈ ముద్దుగుమ్మ హాజరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

మొన్నటివరకు జీ తెలుగులో “బొమ్మ అదిరింది షో”, అలాగే తాను స్వతహాగా నిర్వహించే టాక్‌ షో `ఓ వుమానియా` కోసం ట్రెండీగా…తయారవుతూ హడావిడి చేసిన శ్రీముఖి.. ప్రస్తుతం ఈ రెండు షోల లో అవకాశం కోల్పోయి ..స్పెషల్ షోస్ కే పరిమితమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టాప్ యాంకర్ కి అవకాశాలు గతంలో కంటే ఇప్పుడు బాగా తగ్గినట్లు.. కెరీర్ గ్రాఫ్ తగ్గినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన కానీ అంతకుముందు క్రేజ్ ఉన్నాగాని శ్రీముఖి కి గతంలో మాదిరిగా చేతినిండా షోలు లేవని టాక్ గట్టిగా వినబడుతోంది.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju