NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో హౌస్ లో బాగా హడావిడి చేసిన ఆ టాప్ డైరెక్టర్..!!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులంతా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈనేపథ్యంలో టైటిల్ విన్నర్ ఎవరు అన్న దాని విషయంలో ఎటువంటి వార్తలు లీక్ అవ్వకుండా షో నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారు. ప్రేక్షకులలో సస్పెన్స్ ఉండేలా అన్నపూర్ణ స్టూడియో చుట్టూ పగడ్బందీ సెక్యూరిటీతో షో షూటింగ్ జరుపుతున్నారు.

Director Anil Ravipudi son name Ajay Suryansh - tollywoodఇదిలా ఉండగా ఈసారి ఫైనల్ ఎపిసోడ్ కోసం చాలా మందిని షో నిర్వాహకులు తీసుకురావటం తాజా ప్రోమో బట్టి తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ టాప్ హీరోయిన్లతో పాటు ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ లేని డైరెక్టర్ గా ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్నా అనిల్ రావిపూడి కూడా హౌస్ లో ఎంటర్ అవడం కనబడుతోంది. ఎంటర్ అవటమే కాక.. ఇంటిలో ఉన్న సభ్యులు గతంలో ఏ విధంగా వ్యవహరించారు, వారి మాట తీరు అంతటినీ అనిల్ రావిపూడి ఇమిటేట్ చేయడం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి హైలెట్ గా మాత్రమే కాక హౌస్ లో మంచి కామెడీ పుట్టించింది.

 

మొత్తంమీద చూస్తే సీజన్ ఫోర్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ భారీ ఎంటర్టైన్మెంట్ తరహాలో షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు తాజా ప్రోమోలు బట్టి తెలుస్తోంది. మరోపక్క టైటిల్ విన్నర్ ప్రకటించడానికి ముఖ్య అతిథిగా రెండోసారి మెగాస్టార్ చిరంజీవి ఈ షోకి రానున్నట్లు సోషల్ మీడియా టాక్ వినపడుతోంది. టైటిల్ విన్నర్ మొత్తం అన్నిటిని షో నిర్వాహకులు షూటింగ్ నాలుగు గంటలకు ముగించుకొని 6 గంటలకు మొత్తం టెలికాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju