NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Anchor Reshmi: “ఆర్ యూ వర్జిన్” అంటూ ప్రశ్నించిన ఆ టాప్ జబర్దస్త్ కమెడియన్ .. ఒక్కసారిగా షాక్ అయిపోయిన రష్మి..!!

Anchor Reshmi: జబర్దస్త్ కామెడీ షోలో టాప్ కమెడియన్ గా మాత్రమే కాక అదిరిపోయే పంచ్ డైలాగులతో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించే కమెడియన్ హైపర్ ఆది. టీవీలో మాత్రమే కాక సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆది స్కిట్స్ కి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి. మంచి కామెడీ టైమింగ్ తో పంచ్ స్టేజిపై పండించటం హైపర్ ఆది స్టైల్. అటువంటి హైపర్ ఆది ఒక జబర్దస్త్ లో మాత్రమే కాక సినిమాలలో రాణిస్తూ మరోపక్క… డీ డాన్స్ షో లో కూడా టీం లీడర్ గా రాణిస్తున్నాడు.

Sudigali Sudheer & Hyper Aadi Hilarious Performance - Dhee Champions  (#Dhee12) - 15th July 2020 - YouTube

అటువంటి హైపర్ ఆది తాజాగా ఢీ షోలో… ఆర్ యు వర్జిన్ అంటూ… “వఖిల్ సాబ్” సినిమా లో కోర్టు సన్నివేశాలలో పవన్ కళ్యాణ్ డైలాగ్.. సుడిగాలి సుధీర్ కి వేయడంతో పక్కనే ఉన్న యాంకర్ రేష్మి.. ఒక్కసారిగా షాక్ అయిపోయింది. విషయంలోకి వెళితే డి డాన్స్ షో కి సంబంధించి ప్రోమో లో.. హైపర్ ఆది ఈ డైలాగ్ సుడిగాలి సుధీర్ కి వేయడం జరిగింది. రష్మీ, దీపిక లు ఆది, సుధీర్ తో మేము ఇక్కడ గెలిచాము.. మీరు ఇప్పుడు టాస్క్ చేయాలి అని అనడంతో.. వెంటనే ఆది టాస్క్ చెయ్యమూ మాకు మూడు లేదు అన్నాడు.

 

ఇక రష్మీ ఫైర్ అవుతూ మాకు మూడ్ ఉంది మీరు టాస్క్ చేయాలి అనడంతో.. మీకు మూడు ఉంటే మీరు చేసుకోండి అంటూ కామెంట్ చేశాడు ఆది. ఆ సమయంలో మనం ఓడిపోయాం టాస్క్ చేయాలి అంటూ సుడిగాలి సుదీర్.. హైపర్ ఆది తో అనటంతో “వకీల్ సాబ్” లో పవన్ కళ్యాణ్ వేసిన అబ్జెక్షన్ అనే డైలాగ్ తో.. డి ప్రోమో లో సందడి చేశాడు.

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju