NewsOrbit
న్యూస్ సినిమా

పవన్ కళ్యాణ్ తో ఈ ఒక్క సినిమా పడి ఉంటే ఆ యంగ్ డైరెక్టర్ కెరీర్ ఇంకోలా ఉండేది ..?

పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా చేయాలని కాళ్ళకి ఉన్న చెప్పులు అరిగేలా తిరిగే దర్శకులు చాలామందే ఉన్నారు. ఈ విషయంలో గతంలో ఒకసారి pawan kalyan కూడా నిజంగా నాతో సినిమా చేయాలన్న తపన, పట్టుదల ఉన్న దర్శకుడు ఖచ్చితంగా నన్ను చేరుకుంటాడని చెప్పుకొచ్చాడు. అయితే pawan kalyan తో ఒక స్టార్ ప్రొడ్యూసర్ సినిమా చేయడానికే దాదాపు పదేళ్ళు పట్టుందన్నది ఈ మధ్య ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఆ స్టార్ ప్రొడ్యూసర్ మరెవరో కాదు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు .. టాలీవుడ్ లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, మహేష్ బాబు సహా చాలామంది హీరోలతో సినిమాలు నిర్మించాడు.

Macho Hero Assisting Victims Of Pawan

రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి సినిమాలను నిర్మిస్తున్నాడు. అయితే pawan kalyan తో సినిమా చేయాలని 10 ఏళ్ళుగా ట్రై చేస్తే ఇప్పుడు వకీల్ సాబ్ తో అది సాధ్యమైంది. అలాగే డైరెక్టర్స్ కూడా చాలా మంది క్యూలో ఉన్నారు. కాని pawan kalyan అందరికీ డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. వకీల్ సాబ్ తర్వాత 5 సినిమాలు చేయబోతున్నాడు. వాటిలో క్రిష్, హరీష్ శంకర్, సాగర్ కె చంద్ర, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలున్నాయి. అలాగే బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కే ప్రాజెక్ట్ కూడా ఉండగా ఈ సినిమాకి దర్శకుడు ఇంకా ఎవరన్నది ఫైనల్ కాలేదు.

అయితే వీళ్ళందరికంటే ముందే ఒక యంగ్ డైరెక్టర్ pawan kalyan ని డైరెక్ట్ చేసేవాడు. నిజంగా ఆ అవకాశం వచ్చి పవన్ కళ్యాణ్ తో తీసిన సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇప్పుడు ఆ దర్శకుడి రేంజ్ టాలీవుడ్ లో మరోలా ఉండేది. కాని pawan kalyan రాజకీయాలలోకి వెళ్ళడంతో ఆ యంగ్ డైరెక్టర్ కి pawan kalyan ని డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్ అయింది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా చేస్తున్న సమయంలోనే కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ తో ఒక ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ తో సెట్ అయినట్టే అయి ఆగిపోయిందట. ఆ సినిమా తమిళ సూపర్ హిట్ తేరి కి రీమేక్ అని ఇటీవల దర్శకుడు బయట పెట్టాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిలిచినా ఆ స్క్రిప్ట్ తో సెట్స్ మీదకి వెళ్ళడానికి రెడీగా ఉన్నానంటున్నాడు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ సంతోష్ శ్రీనివాస్ ని పిలుస్తాడా లేదా ..!

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri