NewsOrbit
Featured టాప్ స్టోరీస్ న్యూస్

అప్పు తప్పు.. ముమ్మాటికీ ముప్పు..! జగన్ పై కాగ్ రిపోర్ట్

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత అప్పుచేసి పప్పుకూడు సామెత మాదిరిగా పెద్ద ఎత్తున అప్పులు తీసుకువస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విమర్శలకు తిగినట్లుగానే కాగ్ లెక్కలు బయటపెట్టింది. ఆదాయ వనరులను పరిశీలీంచకుండా, పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలే లక్ష్యంగా జగన్మోహనరెడ్డి సర్కార్ ముందుకు వెళుతుండటంతో సంవత్సర కాలంలో నిర్ధించుకున్న అప్పును కేవలం అయిదు నెలల కాలంలోనే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక బండి అప్పులతోనే సాగుతోందని కాగ్ స్పష్టం చేసింది. ఏడాది మొత్తం మీద సెక్యూరిటీల వేలం, ఇతరత్రా అప్పుల రూపంలో 48,295.58కోట్లు తీసుకుంటామని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న ప్రభుత్వం ఆగస్టు నెలాఖరు నాటికే 47,130.90 కోట్లు రుణాలు తీసేసుకున్నది.  కాగ్ విడుదల చేసిన ఖర్చుల వివరాల ప్రకారం ఇప్పటికే 97.59 శాతం మేర ప్రభుత్వం అప్పులను సమీకరించింది. రెవెన్యూ ఆదాయం కన్నా రెవెన్యూ ఖర్చు పెరగడం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి అయిదు నెలల్లోనే 38,199.33 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. ఆదాయం తగ్గుతున్నప్పటికీ ప్రభుత్వం రెవెన్యూ వ్యయంలో నియంత్రణ పాటించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. జీతాల చెల్లింపులు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు, రాయితీల రూపంలో ఆగస్టు నెలఖారు నాటికి అంటే అయిదు నెలల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం 84,521.60 కోట్లు ఖర్చు చేసింది.

author avatar
Special Bureau

Related posts

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?