NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఎక్కువ స్థానాలు గెలిచామని ఎగిరెగిరి పడుతున్న టిఆర్ఎస్ కి ఊహించని కోణంలో దెబ్బ కొట్టిన బీజేపీ..!!

గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్న టిఆర్ఎస్ తాజాగా 56 స్థానాలు గెలుచుకుంది. అయినా సరే మేమే నంబర్ వన్ అన్న రీతిలో సంబరాలు చేసుకుంటున్న టీఆర్ఎస్ శ్రేణులకు ఫలితాలు వచ్చిన తరువాత ఉదయం షాకింగ్ న్యూస్ వినిపించినట్లు తెలంగాణ రాజకీయ వర్గాలలో వార్తలు వస్తున్నాయి.

T BJP has a perfect strategy against KCR in today's assembly? | TeluguBulletin.comమొత్తం టోటల్ పర్సంటేజ్ చూసుకుంటే ఎంఐఎం కి అదే విధంగా టిఆర్ఎస్ పార్టీకి భారీ డ్యామేజ్ ఓటింగులో జరిగిందని తెలుస్తోంది. జరిగిన గ్రేటర్ ఎన్నికల లో హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ భారతీయ జనతా పార్టీకి దక్కింది. 31.43 శాతం ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 30. 79 శాతం ఓట్లు ఎంఐఎం పార్టీకి 15.97 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 5.95 శాతం ఓట్లు.

ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో సంఖ్య పరంగా చూసుకుంటే లెక్క లు ఇలా ఉన్నాయి…బీజేపీకి 12,13,900 లక్షల ఓట్లు రాగా టిఆర్ఎస్ పార్టీకి 11,89,200 ఓట్లు వచ్చాయి. మొత్తంమీద చూసుకుంటే స్థానాల పరంగా టిఆర్ఎస్ పార్టీ గెలిచిన గాని ఓట్లు పరంగా చూసుకుంటే బిజెపి ముందంజలో ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో నిజమైన విన్నర్ కమలం పార్టీ అని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతం కి చెందిన వారు అనగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పిలిచే తెలంగాణ సెటిలర్లు టిఆర్ఎస్ పార్టీని ఆదరించక పోయి ఉంటే టిఆర్ఎస్ భారీ పతనానికి చేరి ఉండేదన్న టాక్ తాజాగా వినబడుతుంది. దాదాపు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్లు ఉండే ప్రాంతాలలో టిఆర్ఎస్ 27 స్థానాలు గెలవడంతో గ్రేటర్లో తన పట్టు నిలుపుకోవటం జరిగిందట. ఏ మాత్రం తెలంగాణలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్లు బిజెపికి మొగ్గుచూపి ఉంటే.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేరేలా ఉండేదని టిఆర్ఎస్ పార్టీ పతనానికి నాంది అనే వార్తలు వచ్చేవి అని విశ్లేషకులు అంటున్నారు.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju