NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

కార్ నుజ్జు నుజ్జు .. ప్రయాణికులు సురక్షితం.. ఎలా అంటే..

 

భారతదేశంలో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి.. వీటిని నివారించేందుకు కార్ల కంపెనీలు సేఫ్టీ ఫీచర్స్ అందిస్తున్నాయి.. సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న కార్లను కొనేందుకు వాహన ప్రియులు మక్కువ చూపిస్తున్నారు.. ఇప్పుడు వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులు ధర , మైలేజ్ తో పాటు సేఫ్టీ ఫీచర్స్ ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు.. సేఫ్టీ ఫీచర్స్ ఉండడం వలన కారు ప్రమాదానికి గురైన అప్పటికీ అందులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా ఉంటారు.. ఇటీవల కాలంలో ఒక కారు అనేక ఫిల్టీలు కొట్టి, నుజ్జు నుజ్జు అయినప్పటికీ అందులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.. ఈ సంఘటన, సేఫ్టీ ఫీచర్లు ఉన్న కార్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 

టాటా మోటార్స్ కార్ అత్యంత ప్రాచుర్యం పొందాయి.. ఈ సంఘటనలో ప్రమాదానికి గురైన కారు టాటా హరియార్. ఈ ఎస్‌యూవీ భయంకరమైన ప్రమాదంలో చిక్కుకుని అనేక సార్లు పల్టీ లు కొట్టినపట్టికి అందులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటికి వచ్చారు. ఈ ప్రమాదంలో కారు ఎంతగా దెబ్బతినిందో ఒకసారి ఫోటోలను గమనించినట్లయితే పూర్తిగా అర్థమవుతుంది. నిజంగా కారు ఇంత ప్రమాదానికి గురైన అప్పటికీ అందులో ఉన్న ప్రజలు సురక్షితంగా బయటకు వచ్చారంటే ఆశ్చర్యంగానే ఉంది. కారు పైకప్పు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఎక్కువ వేగంతో ప్రయాణించడం వల్ల చాలాసార్లు పల్టీ లు కొట్టడం వల్ల ఇంత భయంకరమైన ప్రమాదం జరిగింది. అంతేకాకుండా ఈ కారు రోడ్డు పక్కనే ఉన్న ఐదు అడుగుల లోతులో పడిపోయింది. గుంటలో పడి పోయిన కారు నీ ప్రజలు క్రేన్ సాయంతో బయటకు తీశారు. సజీవ్ పల్కున్ను ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని తన  ఫేస్ బుక్ ద్వారా తెలియజేశాడు.

 

ఈ ఎస్‌యూవీ అనేక సేఫ్టీ ఫీచర్స్ వల్ల వాహనంలోని వారు సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఎస్‌యూవీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఒక్క ఇంజిన్ వేరియంట్ లో మాత్రమే అమ్ముడవుతోంది. ఈ హరియర్ లో 6 ఎయిర్ బ్యాగులు , ఏబిఎస్, ఇ బీడీ, ట్రాన్సాక్షన్ కంట్రోల్ , స్పీడ్ అలర్ట్, సీట్ బెల్ట్ రిమైండర్ , ఈ ఎస్ పి, క్రూయిస్ కంట్రోల్ మల్టిపుల్ డ్రైవ్ మోడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju